తదుపరి వార్తా కథనం
మార్క్ ఆంటోనీ: విశాల్ పుట్టినరోజు కానుకగా సర్ప్రైజ్ వీడియో విడుదల
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 29, 2023
02:41 pm
ఈ వార్తాకథనం ఏంటి
హీరో విశాల్ నుండి వస్తున్న సరికొత్త చిత్రం మార్క్ ఆంటోనీ. యాక్షన్ థ్రిల్లర్ జోనర్ లో రూపొందిన ఈ సినిమా నుండి విశాల్ పుట్టినరోజు సందర్భంగా సర్ప్రైజ్ వీడియోను రిలీజ్ చేసారు.
ఈ వీడియోలో విశాల్ వివిధ రకాల గెటప్పుల్లో కనిపించారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సునీల్, సెల్వ రాఘవన్, ఎస్ జే సూర్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
రీతూ వర్మ, అభినయ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ సినిమాను మినీ స్టూడియో బ్యానర్ లో ఎస్ వినోద్ కుమార్ నిర్మించారు. తెలుగు, తమిళం భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా, సెప్టెంబర్ 15వ తేదీన థియేటర్లలోకి వస్తుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సర్ప్రైజ్ వీడియో రిలీజ్ పై ట్వీట్
Here is our Surprise Glimpse of #MarkAntony - Wishing @VishalKOfficial a wonderful birthday today !!#HBDVishal #HappyBirthdayVishal#MarkAntonyFromSep15 pic.twitter.com/KjHy54SzMI
— Vishal Film Factory (@VffVishal) August 29, 2023