NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
    సినిమా

    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో

    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
    వ్రాసిన వారు Sriram Pranateja
    Feb 06, 2023, 04:55 pm 0 నిమి చదవండి
    కిరణ్ అబ్బవరం వినరో భాగ్యము విష్ణు కథ కోసం మెగా హీరో
    ట్రైలర్ లాంచ్ కి వస్తున్న సాయి ధరమ్ తేజ్

    ఈ మధ్య వరుస పరాజయాలు మూటగట్టుకున్న కిరణ్ అబ్బవరం, తాజాగా వినరో భాగ్యము విష్ణు కథ అనే మరో కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తిరుపతిలో నివసించే ఒక కుర్రాడి ప్రేమ జీవితంలో ఎలాంటి మలుపులు తిరిగాయన్నదే ఈ సినిమా కథ అని ఇదివరకు రిలీజైన టీజర్ చూస్తే అర్థమైపోయింది. అలాగే మురళీ శర్మతో చేయించిన కామెడీ సినిమాలో ప్రధాన ఆకర్షణగా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఐతే ఈ సినిమా ట్రైలర్ కోసం మెగా హీరో రాబోతున్నాడు. మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, వినరో భాగ్యము విష్ణు కథ ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ జీఏ2 ట్విట్టర్ వేదికగా ప్రకటించింది.

    సమంత శాకుంతలం సినిమాకు పోటీగా వినరో భాగ్యము విష్ణు కథ

    ట్రైలర్ ని సాయి ధరమ్ తేజ్ రిఈజ్ చేయబోతున్నాడని చిన్నపాటి గ్లింప్స్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం. ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 5:04గంటలకు ట్రైలర్ ని రిలీజ్ చేస్తారట. ఈ సినిమాలో కశ్మీర పరదేసి హీరోయిన్ గా నటిస్తోంది. జీఏ2 సినిమాస్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ సినిమాకు బన్నీవాసు నిర్మాతగా వ్యవహరిస్తుండగా, మురళీ కృష్ణ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. మురళీశర్మ, ప్రవీణ్, ఆమని, శుభలేఖ సుధాకర్ ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్న ఈ సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇక్కడ విశేషం ఏమిటంటే అదేరోజున సమంత నటించిన శాకుంతలం కూడా రిలీజ్ అవుతోంది.

    ట్రైలర్ ని లాంచ్ చేయబోతున్న సాయి ధరమ్ తేజ్

    Everyone’s 𝐒𝐔𝐏𝐑𝐄𝐌𝐄 Favourite 🔥@IamSaiDharamTej to grace the trailer launch event of #VinaroBhagyamuVishnuKatha on 𝐅𝐄𝐁 𝟕𝐭𝐡 @ 𝟓:𝟎𝟒 𝐏𝐌 ✨#SDTForVBVK #AlluAravind #BunnyVas @Kiran_Abbavaram @GA2Official @kashmira_9 @KishoreAbburu @chaitanmusic @adityamusic pic.twitter.com/xOueD7lMRl

    — GA2 Pictures (@GA2Official) February 6, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా రిలీజ్
    సినిమా

    తాజా

    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు తెలుగు సినిమా
    బీజేపీకి ముందు దేశంలో 'డర్టీ పాలిటిక్స్‌', మేం వచ్చాక రాజకీయ దృక్కోణాన్ని మార్చేశాం: ప్రధాని మోదీ కర్ణాటక
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్ జూనియర్ ఎన్టీఆర్

    తెలుగు సినిమా

    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా సినిమా రిలీజ్
    రంగమార్తాండ సినిమాపై మెగాస్టార్ చిరంజీవి రివ్యూ సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు సినిమా
    #VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా? సినిమా

    సినిమా రిలీజ్

    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం రవితేజ
    శ్రీకాంత్ బర్త్ డే స్పెషల్.. ది మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్ సినిమా
    దాస్ కా ధ‌మ్కీ రివ్యూ : విశ్వ‌క్‌సేన్‌కు ధమ్కీ ఇచ్చాడా ..? సినిమా
    రంగ మర్తాండ రివ్యూ.. కన్నీరు కార్చేలా ఎమోషన్స్ సినిమా

    సినిమా

    తిక్కల్ ఫ్యామిలీని పరిచయం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో సుధాకర్ తెలుగు సినిమా
    కొత్త సినిమా: పల్లెటూరి జీవితాన్ని ఆవిష్కరించే ఏందిరా ఈ పంచాయితీ తెలుగు సినిమా
    మంచు మనోజ్ పోస్ట్ తో బయటపడ్డ అన్నదమ్ముల గొడవలు, స్పందించిన మోహన్ బాబు తెలుగు సినిమా
    నరేష్, పవిత్ర హీరో హీరోయిన్లుగా సినిమా షురూ, వేసవిలో విడుదల తెలుగు సినిమా

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023