NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి 
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి 
    అయ్యన్ ప్రణతిని ఇంటికి ఆహ్వానించిన మెగాస్టార్

    ఇండియన్ ఐడల్ సింగర్ ను ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించిన మెగాస్టార్ చిరంజీవి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 15, 2023
    04:26 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు వారి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ఆహాలో తెలుగు ఇండియన్ ఐడల్ 2 పేరుతో సింగింగ్ కాంపిటీషన్ జరుగుతున్న సంగతి తెలిసిందే.

    ఈ కాంపిటీషన్ లో పాల్గొంటున్న విశాఖపట్నం బాలిక 14ఏళ్ల అయ్యన్ ప్రణతి టాలెంట్ కు మెగాస్టార్ ఫిదా అయ్యారు. అందుకే ప్రణతిని ఇంటికి ఆహ్వానించి ఆశీర్వదించారు మెగాస్టార్ చిరంజీవి.

    చిరంజీవి దంపతుల ముందు కూర్చుని అన్నమయ్య కీర్తన పాడింది ప్రణతి. ఈ ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి.

    టాలెంట్ ఎక్కడ ఉన్నా చిరంజీవి ప్రోత్సహిస్తారని, చిన్నా పెద్దా అనే తేడా లేకుండా టాలెంట్ ఉన్నా ప్రతీ ఒక్కరినీ ఎంకరేజ్ చేస్తారని చిరంజీవి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు.

    Details

    చిరంజీవి ప్రోత్సాహంతో పెరిగిన ప్రేరణ 

    చిరంజీవి అందించిన ప్రోత్సాహంతో ఉబ్బి తబ్బిబ్బయిన ప్రణతి, అసలు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదని, చిరంజీవి దంపతుల ముందు కూర్చుని పాట పాడటం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపింది.

    ఇంకా, తనలో చాలా కాన్ఫిడెన్స్ వచ్చిందనీ, ఆ నమ్మకంతో ముందు ముందు ఎపిసోడ్స్ లో మరింత బాగా పర్ఫార్మ్ చేస్తానని అంది.

    ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే తెలుగు ఇండియన్ ఐడల్ 2లో అయ్యన్ ప్రణతికి ఫాలోయింగ్ చాలా ఎక్కువే ఉంది. తన పాటలకు జడ్జిలు ఫిదా ఐపోతారు. సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ కూడా అయ్యన్ ప్రణతి టాలెంట్ పై పొగడ్తలు కురిపించాడు.

    తెలుగు ఇండియన్ ఐడల్ 2 కాంపిటీషన్ లో థమన్, కార్తీక్, గీతామాధురి జడ్జిలుగా వ్యవహరిస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    చిరంజీవి

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    ఓటిటి

    "నిజం విత్ స్మిత " షో లో నాని వారసత్వంపై చేసిన కామెంట్స్ వైరల్ టాలీవుడ్
    ఓటీటీ: మార్చ్ లో రిలీజ్ అవుతున్న వెంకటేష్ రానా నాయుడు, తరుణ్ భాస్కర్ యాంగర్ టేల్స్ సినిమా
    ట్రోల్స్ కు బలైన లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే సినిమా
    ఈ వారం ఓటీటీలో విడుదలవుతున్న సినిమాల లిస్టు సోనీ లివ్

    చిరంజీవి

    డ్రగ్ మాఫీయాపై ఉక్కుపాదం.. గ్యాంగ్ స్టర్లే లక్ష్యంగా ఎన్ఐఏ దాడులు చలికాలం
    రంగమార్తాండ: చిరంజీవి గొంతుకలో నటుడికి నిర్వచనం.. అనిర్వచనం టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: ప్రమోషన్లలో ఆలస్యం.. కారణం అదే టాలీవుడ్
    వాల్తేరు వీరయ్య: మెగాస్టార్ తో మాస్ మహారాజ్ స్టెప్పులు.. సాంగ్ వచ్చేస్తోంది తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025