NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Mega158 : మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
    తదుపరి వార్తా కథనం
    Mega158 : మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!
    మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!

    Mega158 : మెగాస్టార్-అనిల్ రావిపూడి కాంబో ఖరారు.. సినిమా లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 29, 2025
    12:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సంక్రాంతికి కానుకగా విడుదలైన 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ విజయంతో విక్టరీ వెంకటేష్‌తో అనిల్ రావిపూడి హ్యాట్రిక్ విజయాలను నమోదు చేసుకున్నారు.

    గతంలో 'F2', 'F3' సినిమాలు సూపర్ హిట్ కాగా, ఇప్పుడు వచ్చిన ఈ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ విజయంతో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నారు.

    ఇటీవల అనిల్ మెగాస్టార్‌ను కలిసి కథ వినిపించగా, చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అనిల్ రావిపూడి ఇటీవల వైజాగ్‌లో ఈ సినిమా డైలాగ్ వర్షన్ కూడా పూర్తి చేసారు.

    ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించని ఈ సినిమాను ఈ నెల 30న, నూతన తెలుగు సంవత్సరం సందర్భంగా లాంచ్ చేయనున్నారు.

    Details

    హైదరాబాద్‌లో గ్రాండ్ ఓపెనింగ్

    హైదరాబాద్‌లోని రామానాయుడు స్టూడియోలో ఓపెనింగ్ సెర్మనీ నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌కు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.

    ఈ సినిమాతో వింటేజ్ చిరు మళ్లీ అలరించనున్నారని మెగా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. చిరు సరసన హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపిస్తున్నా, ఇంకా ఎవరిని ఫిక్స్ చేయలేదు.

    ఈ సినిమాకు భీమ్స్ సిసిరోళి సంగీతం అందించనుండగా, షైన్ స్క్రీన్ బ్యానర్‌పై సాహు గారపాటి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

    చిరు - అనిల్ రావిపూడి సినిమాను 2026 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    చిరంజీవి
    టాలీవుడ్

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు

    చిరంజీవి

    Karthikeya-Bhaje Vayuvegam-Teaser Release: కార్తికేయ హీరోగా భజే వాయు వేగం...టీజర్ రిలీజ్ చేసిన చిరు సినిమా
    Viswambhara-Chiranjeevi: విశ్వంభర...ఇంటర్వెల్ సీన్ కే చిరంజీవి విశ్వరూపం త్రిష
    Trisha-Viswabhara-Poster: బర్త్ డే బేబీ త్రిషకు విశ్వంభర యూనిట్ సడెన్ సర్ ప్రైజ్ ...సినిమాలో లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ త్రిష
    Chiranjeevi: 'నా తమ్ముణ్ణి గెలిపించండి'.. సోషల్ మీడియాలో మెగాస్టార్ పోస్ట్ వైరల్ పవన్ కళ్యాణ్

    టాలీవుడ్

    Singer Kalpana: "నా భర్తతో ఎలాంటి మనస్పర్థలు లేవు.. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చెయ్యదు": కల్పన  సినిమా
    Chiranjeevi: ఆ బాధ మరచిపోలేను.. కంటతడి పెట్టుకున్న చిరంజీవి చిరంజీవి
    Sonakshi Sinha : టాలీవుడ్‌లోకి సోనాక్షి సిన్హా గ్రాండ్ ఎంట్రీ.. 'జటాధర' ఫస్ట్ లుక్ విడుదల! బాలీవుడ్
    Chhaava: రూ.500 కోట్ల క్లబ్‌లో 'ఛావా'.. తెలుగులోనూ భారీ కలెక్షన్లు బాలీవుడ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025