తదుపరి వార్తా కథనం

Poonam Pandey: ప్రముఖ బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే కన్నుమూత
వ్రాసిన వారు
Sirish Praharaju
Feb 02, 2024
12:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ మోడల్,బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ కాన్సర్ తో పోరాడి గురువారం మరణించినట్లు ఆమె సహచర బృందం శుక్రవారం ఉదయం అధికారిక ప్రకటనలో తెలిపింది.
తుది శ్వాస విడిచే సమయంలో ఆమె స్వగ్రామం కాన్పూర్ లో ఉన్నారు.
పూనమ్ ఆధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఈ ప్రకటన షేర్ చేశారు. ఇక తదుపరి విషయాలు తెలియాల్సి ఉంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
పూనమ్ ఆధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతాలో ప్రకటన
Model-actor #PoonamPandey passes away at 32, manager reveals reason.
— editorji (@editorji) February 2, 2024
The news of her death was first revealed in a post shared on her official Instagram handle. pic.twitter.com/8NCvuqv9WK