
ట్రోల్స్ కు బలైన లెజెండ్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది, స్ట్రీమింగ్ ఎక్కడంటే
ఈ వార్తాకథనం ఏంటి
సాధారణంగా సినిమా వాళ్ళమీద పుకార్లు, ట్రోల్స్ ఎక్కువగా జరుగుతుంటాయి. సినిమాలో పొరపాటున ఏదైనా చిన్నది దొరికితే చాలు, ట్రోలర్స్ కి పంట పండినట్లే.
ఇలా ట్రోలింగ్ కి గురైన సినిమాల్లో పోయిన సంవత్సరం వచ్చిన లెజెండ్ కూడా ఒకటి. లెజెండ్ శరవణన్ ఆరుల్ నటించిన ఈ సినిమా, 2022 జులై లో థియేటర్లలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో మార్చ్ 3వ తేదీ నుండి లెజెండ్ స్ట్రీమింగ్ ఉంటుందని ట్వీట్ చేసాడు.
లెజెండ్ మూవీలో ఊర్వశి రౌతెలా, యాషికా ఆనంద్, లక్ష్మీ రాయ్, వివేక్ నటించారు. హారీస్ జయరాజ్, ఈ చిత్రానికి సంగీతం అందించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఓటీటీ లోకి వచ్చేసిన లెజెండ్ శరవణన్ మూవీ లెజెండ్
The Wait is over! #Legend streaming in @DisneyPlusHS from Tomorrow#LegendinDisneyHotstar#Tamil #Telugu #Malayalam #Hindi
— Legend Saravanan (@yoursthelegend) March 2, 2023
Streaming Time Announcing Tom Morning
#Legend #TheLegend #LegendSaravanan @DirJdjerry @Jharrisjayaraj @thinkmusicindia @onlynikil pic.twitter.com/xgcnW4UNqb