తదుపరి వార్తా కథనం

AR Rahman: సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్‌కు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక!
వ్రాసిన వారు
Jayachandra Akuri
Mar 16, 2025
09:57 am
ఈ వార్తాకథనం ఏంటి
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి రావడంతో చెన్నైలోని ఆపోలో ఆస్పత్రికి తరలించారు.
ప్రస్తుతం ఆయనకు ఎమర్జెన్సీ వార్డులో చేర్చి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.
అయితే దీనిపై ఇంకా ఆధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
1 of 1