LOADING...
Dharmendra : మా నాన్న చనిపోలేదు.. దయచేసి చంపేయకండి! 
బాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నటుడు ధర్మేంద్ర కన్నుమూత

Dharmendra : మా నాన్న చనిపోలేదు.. దయచేసి చంపేయకండి! 

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 11, 2025
08:57 am

ఈ వార్తాకథనం ఏంటి

ఈరోజు ఉదయం నుంచి బాలీవుడ్ మాధ్యమాల్లో సినీ సీనియర్‌ నటుడు ధర్మేంద్ర చనిపోయాడని వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సోషల్ మీడియాలో ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సందేశాలు వెల్లువెత్తాయి. అయితే కుటుంబ సభ్యులు ఈ ఘటనపై క్లారిటీ ఇచ్చారు. ధర్మేంద్ర చనిపోలేదని ఆయన కుమార్తె సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. ఆమె సీరియస్‌ టోన్‌లో స్పందించింది. "మీడియా కంగారుపడి ఫాల్స్ న్యూస్ వ్యాప్తి చెయ్యడం బాధాకరం. మా నాన్న ఆరోగ్యం బాగానే ఉంది. ఆయన రికవరీ అవుతున్నారు. దయచేసి మా ఫ్యామిలీకి ప్రైవసీ ఇవ్వగలరని కోరుతున్నాం. మా నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించిన అందరికీ థ్యాంక్స్ అని ఆమె పేర్కొన్నారు.

Details

వెంటిలేటర్ పై చికిత్స పొందుతున్న ధర్మేంద్ర

ఇప్పటికే అందుతున్న మరింత సమాచారం ప్రకారం, ప్రస్తుతం ధర్మేంద్ర‌ను వెంటిలేటర్ సపోర్ట్ మీద ఉంచినట్లు సమాచారం వెలువడింది. ఇంకా, ఆయన మరణానికి సంబంధించి కుటుంబ సభ్యుల నుంచి ఎవరూ అధికారిక ప్రకటన ఇవ్వలేకపోవడం గమనార్హం.