NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా
    తదుపరి వార్తా కథనం
    Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా
    నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా

    Naga Chaitanya: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ రిలీజ్..నీటిలో ఉన్న చైతూను చూశారా

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 15, 2023
    01:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ యువ హీరో అక్కినేని నాగచైతన్య కథనాయకుడిగా 'NC23' (Nagachaitanya 23) వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా తెరకెక్కుతోంది.

    చందు మొండేటి దర్శకత్వంలో తాజా చిత్రం రూపుదిద్దుకోనుంది. ఇప్పడు ఈ మూవీ నుంచి లేటెస్ట్ అప్డేట్ వచ్చింది.

    త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు.

    ఉపాధి కోసం సముద్ర వేట చేస్తున్న నేపథ్యంలో సాగే ఈ సినిమా కథను వెండితెర మీద ఉత్కంఠగా ఆవిష్కరించేందుకు చిత్ర బృందం కసరత్తులు చేస్తోంది.

    పాకిస్థాన్ కోస్ట్ గార్డులకు చిక్కిన భారతీయ మత్స్యకారుల కథతో ఈ సినిమా సాగనున్నట్లు తెలుస్తోంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    'NC23' నుంచి పోస్టర్ రిలీజ్

    Getting ready to conquer the oceans 🌊⚓️🛶#NC23 ⏳ 2️⃣3️⃣ November 💪@chay_akkineni 🔥 #NagaChaitanya pic.twitter.com/GA89eqD2Ko

    — Deepak (@deepaksomisetty) November 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్

    తాజా

    Motivation: విజయం ఆలస్యం అవుతోందా? ఓర్పుతో ముందుకెళ్లే మార్గం ఇది! జీవితం
    Jasprit Bumrah: బుమ్రా స్పెల్‌కి షాక్‌! ప్రాక్టీసు మ్యాచులో హడలెత్తిన బ్యాటర్లు జస్పిత్ బుమ్రా
    Toyota Fortuner: టయోటా ఫార్చ్యూనర్ ధర పెంపు.. కొనుగోలుదారులకు షాక్!  టయోటా ఫార్చ్యూనర్‌
    Balakrishna: అలాంటి చిత్రాలు, పాత్రల్లో నటించాలని ఉంది.. బాలయ్య బర్త్‌డే స్పెషల్‌ బాలకృష్ణ

    టాలీవుడ్

    Narakasura Trailer : యాక్షన్, ఎమోషన్ సన్నివేశాలతో 'నరకాసుర' ట్రైలర్ వచ్చేసింది  సినిమా
    'సుడిగాలి' సుధీర్ కొత్త సినిమా 'కాలింగ్ సహస్ర'.. రిలీజ్ ఎప్పుడో తెలుసా సినిమా
    Manchu Manoj: మంచు మనోజ్ 'అహం బ్రహ్మసి' అగిపోయిందా..? క్లారిటీ వచ్చేసింది! మంచు మనోజ్
    Venkatesh Daughter Engagement: సైలెంట్‌గా వెంకటేశ్ కూతురి ఎంగేజ్‌మెంట్.. ప్రముఖులు హాజరు! వెంకటేష్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025