NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్ 
    తదుపరి వార్తా కథనం
    హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్ 
    నాని కొత్త సినిమాకు హాయ్ నాన్న టైటిల్

    హాయ్ నాన్న: గుండెలను కుదిపేస్తున్న నాని కొత్త సినిమా గ్లింప్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Jul 13, 2023
    12:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రేక్షకులకు సరికొత్త సినిమాలను అందించడంలో నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ ముందుంటాడు. ఆయన తీసే సినిమాల్లో హీరో కనిపించడు. మనింట్లో ఉండే కుర్రాడే తెర మీద తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంటుంది.

    దసరా తర్వాత మరో కొత్త దర్శకుడితో సినిమా మొదలుపెట్టాడు నాని. తాజాగా ఈ చిత్ర టైటిల్, గ్లింప్స్ విడుదలయ్యాయి.

    హాయ్ నాన్న అనే టైటిల్ తో వచ్చిన గ్లింప్స్ వీడియో, ఎంతో ఆసక్తిగా ఉంది. నాని లుక్, మృణాల్ ఠాకూర్ స్క్రీన్ ప్రెజెన్స్, నేపథ్య సంగీతం, గ్లింప్స్ వీడియో చివర్లో వచ్చిన మెలోడీ సాంగ్ అన్నీ కలిపి ప్రేక్షకుల గుండెలను తాకాయి.

    కొత్త దర్శకుడు శౌర్యువ్ 75సెకన్ల వీడియోతో కొత్త ప్రపంచంలోకి తీసుకెళ్ళాడు.

    Details

    డిసెంబర్ 21న రిలీజ్ కానున్న హాయ్ నాన్న 

    గ్లింప్స్ వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఏడేళ్ళ పాపకు నాన్నగా నాని కనిపిస్తున్నాడు. పాప ఫ్రెండ్ గా మృణాల్ ఠాకూర్ కనిపిస్తుంది. మృణాల్ ఠాకూర్ పాత్రను నాని పాత్రకు పరిచయం చేస్తుంది పాప.

    పాప పాత్రలో హాయ్ నాన్న కథ ఏంటనేది గ్లింప్స్ వీడియోలో క్లియర్ గా తెలిసి రాలేదు. కానీ పాప చుట్టూ తిరిగే కథగా అర్థమవుతోంది.

    వైరా ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మోహన్ చెరుకూరి(సీవీఎమ్), డాక్టర్ విజేందర్ రెడ్డి తీగల నిర్మాతలుగా ఉన్నారు.

    మలయాళీ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహెబ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా, డిసెంబర్ 21వ తేదీన రిలీజ్ చేస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నాని కొత్త సినిమా హాయ్ నాన్న

    Hi #Nani30 is #HiNanna ♥️

    She calls me that…
    Not the little one ;)

    Glimpsehttps://t.co/oY0v1h84Ms pic.twitter.com/KrU3U8kaPS

    — Nani (@NameisNani) July 13, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నాని
    సినిమా
    తెలుగు సినిమా

    తాజా

    Bhairavam Review: 'భైరవం' రివ్యూ.. ముగ్గురు హీరోలు ఎలా చేశారంటే? మంచు మనోజ్
    Rajnath Singh:పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదాన్నిఎదుర్కోవడానికి భారతదేశం అన్ని పద్ధతులను ఉపయోగిస్తుంది: రాజ్‌నాథ్ సింగ్    రాజ్‌నాథ్ సింగ్
    Sadhana Broadcast shares fraud: సాధన బ్రాడ్‌కాస్ట్ షేర్ స్కామ్‌.. బాలీవుడ్ నటుడు సహా 57 మందిపై సెబీ నిషేధం  సెబీ
    Shane Watson: 'ఈసారి ఐపీఎల్ కప్ ఆర్సీబీదే'.. షేన్ వాట్సన్ వ్యాఖ్యలు వైరల్ బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్

    నాని

    దసరా ట్రైలర్ పై అప్డేట్, ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే తెలుగు సినిమా
    దసరా ట్రైలర్: పుష్పతో పోలికపై స్పందించిన నాని సినిమా రిలీజ్
    దసరా ట్రైలర్: షాకిస్తున్న ఇతర భాషల వ్యూస్ దసరా మూవీ
    నాని "దసరా" నవరాత్రి యాత్ర డేట్స్ ఫిక్స్ సినిమా

    సినిమా

    మహేష్ బాబు గుంటూరు కారం నెక్స్ట్ షెడ్యూల్ పై క్లారిటీ: షూటింగ్ ఎక్కడ జరగనుందంటే?  మహేష్ బాబు
    మామన్నాన్ సినిమాను నాయకుడు పేరుతో తెలుగులో రిలీజ్: థియేటర్లలోకి ఎప్పుడు వస్తుందంటే?  తెలుగు సినిమా
    అజయ్ చక్రవ్యూహం ఓటీటీలో రిలీజ్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    ఓటీటీ: ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఏంటంటే?  ఓటిటి

    తెలుగు సినిమా

     ఖుషి సినిమా నుండి వీడియో లీక్: సాంప్రదాయ దుస్తుల్లో విజయ్, సమంత  విజయ్ దేవరకొండ
    స్పై సినిమా పాన్ ఇండియా రిలీజ్: వేరే రాష్ట్రాల ప్రేక్షకులకు సారీ చెప్పిన నిఖిల్  స్పై
    సిద్ధార్థ్ టక్కర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  ఓటిటి
    #NKR 21: యాక్షన్ మోడ్ లో కళ్యాణ్ రామ్; కొత్త సినిమా ప్రకటన వచ్చేసింది  కళ్యాణ్ రామ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025