NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్
    తదుపరి వార్తా కథనం
    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్
    రాజకీయాల్లోకి ఎన్టీఆర్ వస్తాడంటున్న నారా రోహిత్

    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడంటున్న నారా రోహిత్

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 25, 2023
    06:24 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్న చర్చ అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. 2019లో టీడీపీ అధికారం కోల్పోయినపుడు ఈ చర్చ ఎక్కువగా జరిగింది.

    అయితే రాజకీయ రంగప్రవేశం గురించి ఎన్టీఆర్ ఎప్పుడూ కామెంట్ చేయలేదు. 2009ఎన్నికల సమయంలో టీడీపీ తరపున ప్రచారానికి వచ్చారు ఎన్టీఆర్.

    ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా నారా రోహిత్ వ్యాఖ్యల కారణంగా ఎన్టీఆర్ రాజకీయ ప్రవేశం గురించి చర్చలు జరుగుతున్నాయి.

    నారా లోకేష్ తో యువగళం పాదయాత్రలో పాల్గొన్న నారా రోహిత్, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తాడని, తెలుగు దేశం పార్టీలో జాయిన్ అవుతారని అన్నారు. ప్రస్తుతం ఈ మాటలు వైరల్ గా మారాయి.

    ఎన్టీఆర్

    రాజకీయాల్లోకి యువతను ఆహ్వానిస్తున్న నారా రోహిత్

    రాజకీయాల్లోకి యువత రావాలనీ, ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి వస్తారని నారా రోహిత్ అన్నారు. ఇంకా ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడిన నారా రోహిత్, 2024అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుందని అన్నాడు.

    ప్రస్తుతం వచ్చిన ఎమ్మెల్సీ ఫలితాలే 2024 ఎమ్మేల్యే ఎన్నికల్లోనూ వస్తాయనీ, అది జీర్ణించుకోలేక తెలుగుదేశంపై బురద జల్లే ప్రయత్నం వైసీపీ చేస్తుందని కామెంట్ చేసారు.

    ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ 30 సినిమాతో బిజీగా ఉన్నాడు. నిన్న గాక మొన్ననే ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి.

    ఆర్ఆర్ఆర్ తర్వాత నెక్స్ట్ సినిమా మొదలు పెట్టడానికి సంవత్సరం టైమ్ తీసుకున్నాడు ఎన్టీఆర్.

    ఎన్టీఆర్ 30మూవీ, వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన రిలీజ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జూనియర్ ఎన్టీఆర్
    సినిమా

    తాజా

    Burkina Faso attack: బుర్కినా ఫాసోలో అల్-ఖైదాతో సంబంధం ఉన్న ముష్కరుల నరమేధం.. 100 మంది మృతి ఆఫ్రికా
    Trump: అమెరికాలో మందుల ధరల తగ్గింపుకు మార్గం: ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై  ట్రంప్‌ సంతకం  అమెరికా
    Income Tax dept: 7 ఐటీఆర్‌ పత్రాలు అందుబాటులోకి.. నోటిఫై చేసిన ఆదాయపు పన్ను విభాగం ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    Flights: ఇండిగో,ఎయిర్ ఇండియా కీలక ప్రకటన.. జమ్మూ, శ్రీనగర్‌ సహా పలు సరిహద్దు నగరాలకు విమాన సర్వీసులను రద్దు ఎయిర్ ఇండియా

    జూనియర్ ఎన్టీఆర్

    ఆస్కార్ బరిలో అటు ఆర్ఆర్ఆర్ ఇటు చెల్లో షో.. టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్: ఆస్కార్ పొందే అవకాశం ఉన్న జాబితాలో ఎన్టీఆర్ పేరు టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్ తో బాలీవుడ్ బర్ఫీ రీమేక్ అంటున్న మిల్కీ బ్యూటీ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: ఈసారి విలన్ ఎవరో అప్డేట్ వచ్చేసింది తెలుగు సినిమా

    సినిమా

    మా నాన్న లైంగికంగా వేధించే వాడంటూ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ సంచలనం సినిమా
    ప్రాజెక్ట్ కె షూటింగ్ లో అమితాబ్ కు ప్రమాదం, షూటింగ్ క్యాన్సిల్ ప్రాజెక్ట్ కె
    అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఇలా జరుపుకుందాం అంతర్జాతీయ మహిళల దినోత్సవం
    సంగీత ప్రపంచంలో ప్రభంజనం సృష్టించిన ఎంఎం కీరవాణి ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025