NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి 
    తదుపరి వార్తా కథనం
    సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి 
    తనకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్ పై ఫైర్ అయిన చిన్మయి శ్రీపాద

    సింగర్ చిన్మయి శ్రీపాదకు వల్గర్ గా మెసేజ్ చేసిన నెటిజన్, ఫైర్ అయిన చిన్మయి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 02, 2023
    02:18 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గాయనిగా మంచి పేరు తెచ్చుకున్న చిన్మయి శ్రీపాద, సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. మహిళా సమస్యలపై సోషల్ మీడియా వేదికగా స్పందిస్తుంది.

    అటు గాయనిగా రాణిస్తూనే ఇటు డబ్బింగ్ ఆర్టిస్ట్ గాను శ్రీపాద పేరు తెచ్చుకుంది. సమంత చేసిన సినిమాలకు గాను చిన్నయి డబ్బింగ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే.

    అయితే ఇటీవల సోషల్ మీడియాలో చిన్మయి శ్రీపాదకు వింత అనుభవం ఎదురైంది. ఒకానొక నెటిజన్ చిన్మయికి వల్గర్ గా మెసేజ్ చేశాడు.

    ముందుగా, మీరంటే చాలా ఇష్టం. మహిళా సమస్యల కోసం మీరు పాటుపడే తీరు నాకు బాగా నచ్చుతుంది. మా చెల్లెలికి కూడా ఎన్నో చేదు అనుభవాలు ఎదురయ్యాయి అంటూ అతను మెసేజ్ చేశాడు.

    Details

    రిప్లై ఇవ్వక పోయేసరికి వల్గర్ కామెంట్స్ 

    ఆ మెసేజ్ లకు చిన్మయి స్పందించలేదు. దాంతో ఆ నెటిజన్ లోని మరో కోణం బయటపడింది.

    నాతో టైం స్పెండ్ చేస్తే నీకు ఎంత కావాలంటే అంత డబ్బు ఇస్తాను, అలాగే నీకు ఎలాంటి వస్తువునైనా కొంటాను.. లగ్జరీ లైఫ్ అందిస్తాను అంటూ చెడు అర్థం వచ్చేలా మెసేజెస్ చేశాడు.

    దీంతో చిన్మయి ఫైర్ అయ్యింది. ఈ వెధవను చూడండి. మొదట పద్ధతిగా మెసేజ్ చేశాడు. నేను రిప్లై ఇవ్వక పోయేసరికి వాడిలోని అసలు రంగు బయటపడింది.

    ఇలాంటి వాడిని ఏం చేయాలి? అయినా వీన్ని కాదు, వీన్ని పెంచిన వాళ్ళని అనాలి. ఇలాంటి వాళ్ళు సొసైటీలో చాలామంది ఉన్నారు కాబట్టి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని చిన్మయి తెలిపింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Google Chrome: కంప్యూటర్‌లో క్రోమ్ వాడే వారికి కేంద్రం హెచ్చరిక  గూగుల్
    Bill Gates:టెక్నాలజీతో పాటు పాలనకు మార్గదర్శి చంద్రబాబు : బిల్ గేట్స్ ప్రశంసలు చంద్రబాబు నాయుడు
    Operation Sindoor: భారత్‌ పూర్తిస్థాయిలో దాడి చేస్తే పాక్‌కు పారిపోవడం తప్ప మరో అవకాశం లేదు: ఆర్మీ ఎయిర్‌డిఫెన్స్‌ డీజీ భారతదేశం
    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి

    తెలుగు సినిమా

    రజనీకాంత్ జైలర్ సినిమాను మెగాస్టార్ చిరంజీవి రిజెక్ట్ చేసారా?  చిరంజీవి
    పవన్ కళ్యాణ్ మేనియా అంటే ఇదే.. పవర్ స్టార్‌పై కన్నడ హీరో కామెంట్స్ వైరల్  పవన్ కళ్యాణ్
    Oscar Awards 2024: ఆస్కార్ ఎంట్రీ కోసం 22సినిమాలు, బరిలో నిలిచిన బలగం, దసరా మూవీస్ ఆస్కార్ అవార్డ్స్
    ఫోటోను క్రాప్ చేసి షేర్ చేసారు.. పెళ్ళి ఫోటోపై సాయి పల్లవి స్ట్రాంగ్ రిప్లై  సాయి పల్లవి

    సినిమా

    యానిమల్ నుండి రష్మిక మందన్న లుక్ రిలీజ్: చీరకట్టులో అచ్చ తెలుగు అమ్మయిలా కనిపిస్తున్న బ్యూటీ  రష్మిక మందన్న
    మాదాపూర్ డ్రగ్స్ కేసు: హీరో నవదీప్‌ను నార్కోటిక్స్ పోలీసుల విచారణ తెలుగు సినిమా
    ధృవ నక్షత్రం: ఏడేళ్ళ తర్వాత విడుదలకు సిద్ధమైన విక్రమ్ సినిమా  సినిమా రిలీజ్
    7/G బృందావన కాలనీ రీ రిలీజ్: మొదటి రోజే రూ.కోటి వసూలు చేసిన కల్ట్ క్లాసిక్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025