NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్ 
    తదుపరి వార్తా కథనం
    అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్ 
    ఏజెంట్ ట్రైలర్ పై తాజా అప్డేట్

    అక్కినేని అభిమానులకు పండగే: ఏజెంట్ నుండి రెండు అప్డేట్స్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 14, 2023
    02:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అక్కినేని అఖిల్ హీరోగా కనిపిస్తున్న ఏజెంట్ మూవీ, ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. సాక్షి వైద్య హీరోయిన్ గా పరిచయం అవుతున్న ఈ సినిమా నుండి తాజాగా రెండు అప్డేట్లు వచ్చాయి.

    ఏజెంట్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలిసిపోయింది. ఏప్రిల్ 18వ తేదీన కాకినాడలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఉంటుందని అంటున్నారు.

    ఆ తర్వాత ఏప్రిల్ 23వ తేదీన ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై మరికొద్ది రోజుల్లో అధికారిక సమాచారం రానుంది.

    ఏజెంట్ సినిమా చీత్రీకరణ రేపటితో పూర్తవుతుందని ఫిలిమ్ నగర్ సర్కిల్స్ లో వినబడుతోంది. ఇకపై పూర్తి ఫోకస్ ప్రమోషన్లపై ఉండనుందని తెలుస్తోంది.

    Details

    ప్రీ రిలీజ్ కు రానున్న ఆర్ఆర్ఆర్ హీరోలు? 

    అయితే ఏజెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఆర్ఆర్ఆర్ హీరోలైన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అతిధులుగా వస్తున్నారని పుకార్లు వచ్చాయి.

    అదలా ఉంచితే, అక్కినేని అఖిల్ కెరీర్ లో మొట్టమొదటి సారిగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిన చిత్రం ఏజెంట్. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మళయాలం భాషల్లో రిలీజ్ చేస్తున్నారు.

    ఏకే ఎంటర్టైన్మెంట్స్, సరెండర్ 2 సినిమాస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. హిప్ హాప్ థమిజ సంగీతం అందించారు. ఏజెంట్ నుండి ఇప్పటికే మూడు పాటలు రిలీజ్ అయ్యాయి. అందులో రెండు ప్రేమ పాటలున్నాయి.

    మోస్ట్ ఎలిజబుల్ బ్యాచులర్ సినిమాతో ఓ మోస్తారు విజయం అందుకున్న అఖిల్, ఏజెంట్ తో ఎలాంటి విజయం అందుకుంటాడో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Banu Mushtaq: 'హార్ట్‌ల్యాంప్‌' కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌'కు ప్రతిష్ఠాత్మకమైన బుకర్‌ ప్రైజ్‌ కర్ణాటక
    USA: అమెరికాలో భారత సంతతి వ్యాపారవేత్త అక్షయ్‌ గుప్తా దారుణ హత్య..  అమెరికా
    Mohanlal: మోహన్‌లాల్‌ బర్త్‌డే స్పెషల్.. అయిదుసార్లు నేషనల్ అవార్డు గెలిచిన నటుడు సినిమా
    Airlines Alert: భారీ వర్షం కారణంగా గోవాకు విమానాలు ఆలస్యంగా నడుస్తాయి: ఇండిగో  ఇండిగో

    తెలుగు సినిమా

    షార్ట్ ఫిలిమ్ టు సిల్వర్ స్క్రీన్: కిరణ అబ్బవరం పరిచయం చేసిన కొత్త హీరో సినిమా రిలీజ్
    నిర్మాతగా 20ఏళ్ళు పూర్తి: కేజీఎఫ్ హీరో యష్ తో సినిమా ఉంటుందంటున్న దిల్ రాజు సినిమా రిలీజ్
    ఫోటో షేర్ చేసి మరీ మజిలీ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్న సమంత సమంత రుతు ప్రభు
    ఇప్పటివరకు అలాంటి స్క్రిప్ట్ చదవలేదంటూ నాని 30పై అంచనాలు పెంచేసిన మృణాల్ ఠాకూర్ నాని

    సినిమా

    రష్మిక మందన్న కొత్త సినిమా షురూ: రెయిన్ బో టైటిల్ తో రెడీ తెలుగు సినిమా
    కవల పిల్లల పేర్లు బయటపెట్టిన నయనతార, పలకడానికి కష్టంగా ఉందంటూ కామెంట్స్ సినిమా
    దసరా మూవీ: 80కోట్ల వసూళ్ళకు 80లక్షల కారు గిఫ్ట్ దసరా మూవీ
    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్ 30
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025