NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు
    తదుపరి వార్తా కథనం
    నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు
    నితిన్ బర్త్ డే స్పెషల్

    నితిన్ బర్త్ డే: నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు

    వ్రాసిన వారు Sriram Pranateja
    Mar 30, 2023
    07:10 am

    ఈ వార్తాకథనం ఏంటి

    2002లో రిలీజైన జయం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన నితిన్, ఈరోజు తన పుట్టిన రోజును జరుపుకుంటున్నాడు.

    జయం తర్వాత నితిన్ కెరీర్ మంచి ఊపులో సాగింది. దిల్, సై చిత్రాలతో నితిన్ గ్రాఫ్ వేరే లెవెల్ కి వెళ్ళిపోయింది. కానీ ఆ తర్వాతే నితిన్ కి ఫ్లాపులు మొదలయ్యాయి. వరుసపెట్టి దాదాపు డజను సినిమాలు ఫ్లాప్ అయ్యాయి.

    ఈ దశలో ఇష్క్ సినిమాతో హిట్ అందుకుని విజయాలకు సరికొత్త దారిని కనుగొన్నాడు. హిట్ తర్వాత గుండె జారి గల్లంతయ్యిందే, హార్ట్ అటాక్, అ ఆ వంటి సినిమాలు నితిన్ కెరీర్ ని గాడిన పడేలా చేసాయి.

    ప్రస్తుతం నితిన్ కెరీర్ లోగుర్తుండిపోయే సినిమాలను తెలుసుకుందాం.

    నితిన్

    నితిన్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు

    జయం: ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సదా హీరోయిన్ గా నటించింది.

    దిల్: దర్శకుడు వివి వినాయక్, నిర్మాత దిల్ రాజుల మొదటి చిత్రం ఇది. బాక్సాఫీసు దగ్గర వసూళ్ళ వర్షాన్ని కురిపించింది. వివి వినాయక్ తనలోని జీనియస్ ని ఈ సినిమాతో పరిచయం చేసాడు.

    సై: రాజమౌళి రూపొందించిన సినిమా ఇది. రగ్బీ ఆటను ప్రత్యక్షంగా చూస్తున్న అనుభూతిని కలిగించే సినిమా.

    ఇష్క్: నితిన్, నిత్యామీనన్ ల కెమిస్ట్రీ అద్భుతంగా ఉంటుంది. విక్రమ్ కె కూమార్ దర్శకత్వం వహించారు.

    అ ఆ: యద్ధనపూడు సులోచనా రాణి నవల మీనా ఆధారంగా త్రివిక్రమ్ రూపొందించిన ఈ సినిమా ఆహ్లాదంగా ఉంటుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Commercial LPG: ఏప్రిల్, మే తర్వాత మరోసారి తగ్గిన వాణిజ్య సిలిండర్ ధర గ్యాస్
    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా

    తెలుగు సినిమా

    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందంటే? ఓటిటి
    పుష్ప 2: బన్నీ అభిమానులకు పండగే, 3నిమిషాల టీజర్ రెడీ అల్లు అర్జున్
    నీహారిక కొణిదెల బ్రేకప్ రూమర్స్, ఆజ్యం అవుతున్న అన్ ఫాలో తెలుగు చిత్ర పరిశ్రమ
    వైరల్ వీడియో: నాటు నాటు పాటకు టెస్లా కార్ లైట్ల తో సింక్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే నాటు నాటు పాట

    సినిమా

    హీరోగా పరిచయం అవుతున్న యాంకర్ సుమ కొడుకు, ఫస్ట్ లుక్ రిలీజ్ తెలుగు సినిమా
    పొన్నంబాలం: సొంత కుటుంబమే విషమిచ్చి చంపాలని చూసింది చిరంజీవి
    విజయవంతమైన పెట్టుబడిదారులుగా మారిన నటీనటులు వ్యాపారం
    భళ్ళాలదేవుడు రానాకు కంటి చూపు సమస్య, కిడ్నీ మార్పిడి, అనారోగ్య విషయాలు పంచుకున్న రానా తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025