NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 
    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 
    సినిమా

    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 

    వ్రాసిన వారు Sriram Pranateja
    April 18, 2023 | 03:40 pm 0 నిమి చదవండి
    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 
    ఎన్టీఆర్ 30లో విలన్ గా సైఫ్ ఆలీఖాన్

    జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో చాలా పుకార్లు వచ్చాయి. బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీఖాన్ విలన్ గా నటిస్తున్నాడని గతంలో వార్తలు వచ్చాయి. ఆ తర్వాత సైఫ్ ఒప్పుకోలేదని, విలన్ పాత్రను రిజెక్ట్ చేసాడని అన్నారు. ప్రస్తుతం సైఫ్ ఆలీ ఖాన్ ని తీసుకున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. రామోజీ ఫిలిమ్ సిటీలో జరుగుతున్న ఎన్టీఆర్ 30 చిత్రీకరణకు సైఫ్ ఆలీ ఖాన్ హాజరయ్యారు. ఈ మేరకు చిత్రాలను విడుదల చేసింది నిర్మాణ సంస్థ. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో విలన్ పై నెలకొన్న కన్ఫ్యూజన్ ఈరోజుతో తీరిపోయింది.

    ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు 

    Team #NTR30 welcomes #SaifAliKhan on board ❤‍🔥

    The National Award winning actor joined the shoot of the high voltage action drama. @tarak9999 #JanhviKapoor #KoratalaSiva @NANDAMURIKALYAN @anirudhofficial @NTRArtsOfficial pic.twitter.com/EArmVGXkLY

    — Yuvasudha Arts (@YuvasudhaArts) April 18, 2023
    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తెలుగు సినిమా
    సినిమా
    జూనియర్ ఎన్టీఆర్
    ఎన్టీఆర్ 30

    తెలుగు సినిమా

    అనూప్ రూబెన్స్ బర్త్ డే: హిట్ ఆల్బమ్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ కు ఆమడ దూరంలో నిలిచిన అనూప్  సినిమా
    ఆదిపురుష్ లో అసలు ఫైట్, బయటకు వచ్చిన తాజా అప్డేట్  సినిమా
    ఊపందుకున్న ఏజెంట్ ప్రమోషన్స్, ట్రైలర్ లాంచ్ కోసం భారీగా ఏర్పాట్లు  సినిమా
    కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్ 2 సినిమాలో సిద్ధార్థ్  సినిమా

    సినిమా

    పుష్ప యాక్టర్ ఫాహద్ ఫాజిల్ నటిస్తున్న ధూమమ్ ఫస్ట్ లుక్ విడుదల  సినిమా
    పెళ్లికి ఎస్ చెప్పిన గాలోడు సుధీర్?  తెలుగు సినిమా
    సలార్ సినిమాకు కేజీఎఫ్ తరహా ప్లానింగ్, రెండు భాగాల విషయంలో సంబరపడుతున్న అభిమానులు  తెలుగు సినిమా
    ముత్తయ్య మురళీధరన్ జీవిత కథ మళ్లీ తెరపైకి: 800 మూవీ మోషన్ పోస్టర్ వచ్చేసింది  తెలుగు సినిమా

    జూనియర్ ఎన్టీఆర్

    ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం  ఎన్టీఆర్ 30
    ఎన్టీఆర్ నటించిన ఆది రీ రిలీజ్: జూనియర్ బర్త్ డే నుండి సీనియర్ బర్త్ డే వరకు నడవనున్న షోస్  తెలుగు సినిమా
    సింహాద్రి రీ రిలీజ్ పై వైరల్ అవుతున్న విశ్వక్ సేన్ కామెంట్లు సినిమా
    బాలీవుడ్ మూవీలో బాద్ షా: హృతిక్ రోషన్ తో నటించనున్న జూనియర్ ఎన్టీఆర్ సినిమా

    ఎన్టీఆర్ 30

    ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం? సినిమా
    ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ తెలుగు సినిమా
    ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ జూనియర్ ఎన్టీఆర్
    తదుపరి వార్తా కథనం

    సినిమా వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    Entertainment Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023