ఎన్టీఆర్ 30: వార్తలు

25 Dec 2023

దేవర

Devara Glimpsc : ఎన్టీఆర్ 'దేవర' గ్లింప్స్ వీడియో ఎప్పుడు వస్తుందంటే?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR) హీరోగా నటిస్తున్న దేవర (Devara) సినిమాలు భారీ అంచనాలే నెలకొన్నాయి.

మరికొన్ని గంటల్లో ఎన్టీఆర్ 30 ఫస్ట్ లుక్ రిలీజ్: ముహూర్తం ఎప్పుడంటే? 

ఆర్ఆర్ఆర్ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమా చేస్తున్నాడు జూనియర్ ఎన్టీఆర్. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా జాతీయ అవార్డు అందుకున్న నటుడు, ఫిక్స్ చేసిన కొరటాల 

జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమా నుండి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో విలన్ గా ఎవరు నటిస్తున్నారనే విషయంలో చాలా పుకార్లు వచ్చాయి.

ఎన్టీఆర్ 30 సినిమాకు ఖతర్నాక్ టైటిల్: అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను టైటిల్ గా నిర్ణయం 

ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో వస్తున్న ఎన్టీఆర్ 30వ సినిమాకు ఖతర్నాక్ టైటిల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. సినిమా అనౌన్స్ మెంట్ లో వినిపించిన మాటను ఎన్టీఆర్ 30 సినిమాకు టైటిల్ గా నిర్ణయించాలని చిత్రబృందం భావిస్తుందట.

10 Apr 2023

సినిమా

ఎన్టీఆర్ 30: తండ్రీ కొడుకులుగా ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం?

జూనియర్ ఎన్టీఆర్ నుండి వస్తున్న ఎన్టీఆర్ 30 సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. రోజుకో అప్డేట్ బయటకు వస్తుండడంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతూ ఉంది.

ఎన్టీఆర్ 30: కొరటాల ఆశలకు నీళ్ళు, విలన్ గా ఒప్పుకోని బాలీవుడ్ స్టార్

ఎన్టీఆర్ 30 సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేస్తున్నాడు గతంలో చాలా వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లో సినిమా మార్కెట్ పెంచడానికి బాలీవుడ్ నటులను తీసుకుంటున్నట్లు, అందులో భాగంగానే సైఫ్ ఆలీ ఖాన్ ని తీసుకున్నారనే ప్రచారం జరిగింది.

ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్

ఎన్టీఆర్ 30 సినిమా నుండి సాలిడ్ అప్డేట్స్ వస్తున్నాయి. హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఎంపిక కావడం, యాక్షన్ డైరెక్టర్ గా హాలీవుడ్ నుండి కెన్నీ బేట్స్ రావడం సహా తాజాగా మరో హాలీవుడ్ టెక్నీషియన్ ని రంగంలోకి దించుతున్నారు.

ఎన్టీఆర్ 30: రాజమౌళి, ప్రశాంత్ నీల్ హాజరు, కథేంటో చెప్పేసిన కొరటాల శివ

ఎట్టకేలకు ఎన్టీఆర్ 30 ఈరోజు మొదలైంది. ఎన్నో రోజుల నుండి ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని ఎదురు చూసిన ఎన్టీఆర్ అభిమానులకు మంచి ఊరట లభించింది.