
NTR31: ప్రశాంత్ నీల్,ఎన్టీఆర్ చిత్రంపై మేకర్స్ ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై జూనియర్ ఎన్టీఆర్, KGF దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో అధికారికంగా ఓ ప్రాజెక్ట్ ఓకే అయిన విషయం తెలిసిందే.
మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సిద్ధంఅవుతున్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
ఈ క్రమంలో సినీ ప్రియుల నిర్మాణ సంస్థ శుభవార్త తెలిపింది. వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్-నీల్ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని తెలిపింది.
వీరి కాంబోలో రానున్న సినిమా తప్పకుండా భారతీయ చిత్ర పరిశ్రమలో సరికొత్త బెంచ్ మార్క్‌ను క్రియేట్ చేస్తుందని నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్ లో పేర్కొంది.
ఈ ట్వీట్ లో #NTRNEEL అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎన్టీఆర్,నీల్ కాంబో మూవీ గురించి నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
The most awaited project of @tarak9999 & #PrashanthNeel will commence in April, 2024 ❤️🔥
— Mythri Movie Makers (@MythriOfficial) October 5, 2023
The prestigious high-octane spectacle will create a new benchmark in Indian Cinema 💥💥#NTRNeel 🔥@NANDAMURIKALYAN @NTRArtsOfficial pic.twitter.com/CxTPchxOPz