తదుపరి వార్తా కథనం

Allu Arjun: ఫ్యామిలీతో అల్లు అర్జున్ చిల్డ్రన్స్ డే పిక్.. అభిమానులు ఫిదా
వ్రాసిన వారు
Stalin
Nov 14, 2023
03:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
అల్లు అర్జున్ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పుష్ప సినిమా తర్వాత బన్నీ ఇమేజ్ పూర్తిగా మారిపోయింది.
పుష్ప-2 కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. బన్ని తదుపరి సినిమాపై అంతకుముందే ఒక బజ్ క్రియేట్ అవగా, జాతీయ అవార్డును గెలుచుకున్న తర్వాత హైప్ మరింత పెరిగింది.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బన్నీ.. మంగళవారం బాలల దినోత్సవం సందర్భంగా తన ఫ్యామిలీతో ఓ పిక్ దిగి ట్విట్టర్, ఇన్‌స్టాలో షేర్ చేశాడు. దానికి హ్యాపీ చిల్డ్రన్స్ డే అంటూ ట్యాగ్ లైన్ జోడించాడు.
ఈ ఫొటోలో బన్నీతో పాటు తన భ్యార స్నేహ, కొడుకు అయాన్, కూతురు అర్హ అన్నారు. ఇందులో అయాన్‌కు బన్నీ ముద్దు పెడుతున్నట్లు కనిపించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
అల్లు అర్జున్ ట్వీట్
Happy Children’s Day . pic.twitter.com/F9hwlNjDqN
— Allu Arjun (@alluarjun) November 14, 2023
మీరు పూర్తి చేశారు