upcoming movies: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమా,సిరీస్ లిస్టు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రతీ వారం కొత్త కొత్త సినిమాలు ఓటిటిలో వస్తుంటాయి. ఈ వారం థియేటర్,ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా,సిరీస్ ల గురించి తెలుసుకుందాం. నెట్ ఫ్లిక్స్: మర్డర్ ముబారక్ (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 15 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్: సేవ్ ది టైగర్స్ S2 (తెలుగు వెబ్ సిరీస్) - మార్చి 15 క్యారీ ఆన్ జట్టా 3 (పంజాబీ చిత్రం) - మార్చి 15 ఆహా: మిక్స్-అప్ (తెలుగు సినిమా) - మార్చి 15 ప్రైమ్ వీడియో: బిగ్ గర్ల్స్ డోంట్ క్రై (హిందీ వెబ్ సిరీస్) - మార్చి 14 సోనీ లివ్: బరమయుగం (మలయాళ చిత్రం) - మార్చి 15
Details
థియేటర్‌లో రిలీజ్ అవుతున్న సినిమా లిస్టు ఇదే..
ZEE 5: మెయిన్ అటల్ హూన్ (హిందీ చిత్రం) - మార్చి 14 జియో సినిమా: హను-మాన్ (తెలుగు సినిమా - హిందీ డబ్) - మార్చి 16 థియేటర్ సినిమాలు : 15.03.24 వెయ్ దరువెయ్ 15.03.24 రజాకార్ 15.03.24 తంత్ర 15.03.24 షరతులు వర్తిస్తాయి! 15.03.24 లైన్‌మ్యాన్ 15.03.24 రవికుల రఘురామ 15.03.24 లంబసింగి 15.03.24 యోధ