LOADING...
OTT Today: ఓటీటీల్లోకి నేడు భారీగా సినిమాలు.. ఒక్కరోజే 25 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్‌!
ఓటీటీల్లోకి నేడు భారీగా సినిమాలు.. ఒక్కరోజే 25 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్‌!

OTT Today: ఓటీటీల్లోకి నేడు భారీగా సినిమాలు.. ఒక్కరోజే 25 మూవీస్, సిరీస్‌లు స్ట్రీమింగ్‌!

వ్రాసిన వారు Moogati Shabari
Jun 12, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

వివిధ ఓటీటీ వేదికల్లో నేడు (జూన్ 12) ఏకంగా 25 కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. హారర్, థ్రిల్లర్, యాక్షన్, కామెడీ, ఫాంటసీ, రొమాన్స్, ఇన్వెస్టిగేషన్, రివెంజ్ డ్రామా వంటి విభిన్న జానర్లలో ఈ కంటెంట్ అందుబాటులోకి వచ్చింది. ఏ ఓటీటీలో ఏ టైటిల్స్ విడుదలయ్యాయో చూద్దాం.

వివరాలు

నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యేవి ఇవే..

భూత్ బంగ్లా - హిందీ హారర్ కామెడీ చిత్రం ఐ యామ్ ఫ్రాంకెల్డా - మెక్సికన్ స్టాప్-మోషన్ యానిమేటెడ్ మ్యూజికల్ డార్క్ ఫాంటసీ మూవీ ది పాలిగమిస్ట్ - సౌత్ ఆఫ్రికన్ డ్రామా వెబ్‌సిరీస్ అవుట్‌లాస్ట్: ది జంగిల్ - హాలీవుడ్ సర్వైవల్ రియాలిటీ షో ది రెస్ట్ ఈజ్ ఫుట్‌బాల్ - ఇంగ్లీష్ పాడ్‌కాస్ట్ మెటర్నల్ ఇన్‌స్టింక్ట్ - ట్రూ క్రైమ్ డాక్యుమెంటరీ ఫిల్మ్

వివరాలు

అమెజాన్ ప్రైమ్ వీడియోలో వచ్చేవి ఇవే..

రాఖ్ - తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులో ఉన్న హిందీ ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ కరుప్పు / వీరభద్రుడు - తెలుగు డబ్బింగ్ తమిళ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ విజిల్ - సూపర్‌నేచురల్ హారర్ థ్రిల్లర్ మూవీ డాగ్ 51 - ఫ్రెంచ్ సైన్స్ ఫిక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ఓవర్ యువర్ డెడ్ బాడీ - యాక్షన్ కామెడీ థ్రిల్లర్ చిత్రం ఎవరీ ఇయర్ ఆఫ్టర్ - రొమాంటిక్ డ్రామా వెబ్‌సిరీస్ పవర్ బుక్ 3: రైజింగ్ కనన్ సీజన్ 5 - క్రైమ్ యాక్షన్ డ్రామా సిరీస్ క్లో ఎట్ ఎమ్మా - జపనీస్ మిస్టరీ కామెడీ డ్రామా

Advertisement

వివరాలు

జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యేవి ఇవే..

దృఢమ్ - తెలుగు డబ్బింగ్ మలయాళ క్రైమ్ థ్రిల్లర్ పోలీస్ డ్రామా అలైస్ అండ్ స్టీవ్ సీజన్ 1 - బ్రిటిష్ రొమాంటిక్ కామెడీ డ్రామా బిలో డెక్ మెడిటెరియన్ సీజన్ 11 - రియాలిటీ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ డాక్యుమెంటరీ సిరీస్ ఆహాలో విడుదలైనది ష్ సీజన్ 3 - తెలుగు బోల్డ్ రొమాంటిక్ డ్రామా అంథాలజీ సిరీస్ జీ5లో అందుబాటులోకి వచ్చినవి మా హై నా - హిందీ రియాలిటీ షో తార్ఖతా - బెంగాలీ యాక్షన్ థ్రిల్లర్ వెబ్‌సిరీస్

Advertisement

వివరాలు

ఈరోజు విడుదలైన 25 టైటిల్స్‌లో ప్రత్యేక మూవీస్ ఇవే..

నేడు ఓటీటీల్లో విడుదలైన 25 సినిమాలు, సిరీస్‌లలో వీరభద్రుడు, రమణి కళ్యాణం, భూత్ బంగ్లా, రాఖ్, దే విల్ కిల్ యూ, క్వీన్స్, షెల్టర్, మా హై నా, తార్ఖతా, విజిల్, డాగ్ 51, ఓవర్ యువర్ డెడ్ బాడీ వంటి టైటిల్స్ ప్రత్యేకంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అదే విధంగా ష్ సీజన్ 3, మెటర్నల్ ఇన్‌స్టింక్ట్, దృఢమ్ వంటి కంటెంట్‌తో కలిపి మొత్తం 15 టైటిల్స్ ఈరోజు స్ట్రీమింగ్‌లో ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తున్నాయి. తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా ఆసక్తి రేకెత్తించే కంటెంట్‌లో కేవలం ఐదు టైటిల్స్ మాత్రమే అందుబాటులోకి వచ్చాయి.

Advertisement