NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఓటీటీ: మే నెల మొదటి వారంలో ఓటీటీ ద్వారా పలకరించబోతున్న సినిమాలు 
    తదుపరి వార్తా కథనం
    ఓటీటీ: మే నెల మొదటి వారంలో ఓటీటీ ద్వారా పలకరించబోతున్న సినిమాలు 
    ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాలు

    ఓటీటీ: మే నెల మొదటి వారంలో ఓటీటీ ద్వారా పలకరించబోతున్న సినిమాలు 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 04, 2023
    05:44 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతీ వారం అటు థియేటర్లలోకి కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. థియేటర్లలోంచి వెళ్ళిపోయిన సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి.

    ఈ వారంలో ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు ఆనందాన్ని పంచే సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    మీటర్:

    కిరణ్ అబ్బవం హీరోగా నటించిన ఈ చిత్రం, థియేటర్లలో నెగెటివ్ టాక్ తెచ్చుకుని బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచింది. రమేష్ కాదూరి దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 5వ తేదీ నుండి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది.

    మ్యాచ్ ఫిక్సింగ్:

    విశ్వంత్, ప్రగ్యా నయన్, అభిజిత్, అసంతి కృష్ణన్ ప్రధాన పాత్రల్లో కనిపించిన ఈ సినిమాను ఈ. సత్తిబాబు డైరెక్ట్ చేసారు. ఈటీవీ విన్ లో మే 5నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    Details

    నాగశౌర్య, మాళవిక నాయర్ నటించిన చిత్రం ఓటీటీలోకి 

    ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి:

    ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద చిత్రాల తర్వాత శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాగశౌర్య నటించిన మూడవ చిత్రం ఇది. మాళవికా నాయర్ హీరోయిన్ గా కనిపించిన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచింది.

    ప్రస్తుతం, మే 5వ తేదీ నుండి సన్ నెక్స్ట్ వేదిక ద్వారా అందరికీ అందుబాటులో ఉండనుంది.

    1947 ఆగస్టు 16:

    చాలా రోజుల తర్వాత మురుగదాస్ సమర్పణలో వచ్చిన చిత్రం ఇది. గౌతమ్ కార్తీక్ హీరోగా కనిపించిన ఈ సినిమాను ఎస్. ఎస్ పొన్ కుమార్ డైరెక్ట్ చేసారు. టెంట్ కొట్ట ఫ్లాట్ ఫామ్ లో మే 5వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    ఓటిటి

    తాజా

    Monsoon 2025: ఈశాన్యంలో వరుణుడి ప్రళయం.. 67 ఏళ్ల వర్షపాతం రికార్డు బ్రేక్.. 30 మంది మృతి  అరుణాచల్ ప్రదేశ్
    Narne Nithin : నార్నే నితిన్ సోలో హీరోగా 'శ్రీ శ్రీ శ్రీ రాజవారు' ట్రైలర్ విడుదల టాలీవుడ్
    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా

    తెలుగు సినిమా

    ట్రెండింగ్ లో సమంత గుడి: గతంలో ఎవరెవరు హీరోయిన్లకు అభిమానులు గుడి కట్టారో తెలుసుకోండి  సమంత
    ఆక్సిజన్ మాస్క్ తో సమంత: ఆందోళనలో అభిమానులు  సమంత
    కేజీఎఫ్ 3పై తన మనసులోని మాటను బయట పెట్టిన రవీనా టాండన్  సినిమా
    ఆస్కార్ అందుకున్న చంద్రబోస్ కు ఆస్ట్రేలియాలో అరుదైన గౌరవం  నాటు నాటు పాట

    ఓటిటి

    మైఖేల్ మూవీ, పులి మేక సిరీస్ లతో పాటు ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న కంటెంట్ సోనీ లివ్
    ఓటీటీలో వీరసింహారెడ్డి ఊచకోత: నిమిషంలోనే లక్షా 50వేలకు పైగా వ్యూస్ హాట్ స్టార్
    న్యూసెన్స్ టీజర్ రిలీజ్: రాజకీయాలే టార్గెట్ గా నవదీప్ కొత్త చిత్రం సినిమా
    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025