Page Loader
Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు 
నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు

Nandamuri Balakrishna: నందమూరి బాలకృష్ణకు పద్మ భూషణ్ అవార్డు 

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 25, 2025
09:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 139 మందికి 'పద్మ' అవార్డులు ప్రకటించారు. అందులో ఏడుగురు వ్యక్తులు పద్మ విభూషణ్‌, 19 మంది పద్మభూషణ్‌, 113 మంది పద్మశ్రీ అవార్డులను పొందారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ (కళల విభాగం)కి, తెలంగాణకు చెందిన దువ్వూరి నాగేశ్వరరెడ్డి (వైద్యం విభాగం)కి పద్మభూషణ్‌ పురస్కారాలు ప్రకటించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

బాలకృష్ణకు పద్మ భూషణ్