NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్! 
    తదుపరి వార్తా కథనం
    ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్! 
    అల్లు అర్హకు దేవరలో ఛాన్స్

    ఎన్టీఆర్ 'దేవర'లో అల్లు అర్హకు ఛాన్స్! 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jul 16, 2023
    06:58 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యంగ్ టైగర్ ఎన్టీఆర్‌, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో వస్తున్న యాక్షన్‌ చిత్రం 'దేవరకు సంబంధించి ఓ అదిరిపోయే వార్త చక్కర్లు కొడుతోంది.

    అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ జూనియర్ ఎన్టీఆర్ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తునట్లు తెలుస్తోంది.

    శాకుంతలం చిత్రంతో తెలుగు తెలుగు తెరకు అర్హ పరిచయమైంది. ఆ చిత్రంలో ఆకట్టుకుంది.

    కొరటాల శివ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో జాన్వీ కపూర్‌ హీరోయిన్‌ గా నటిస్తున్నారు.

    అయితే జాన్వీ చిన్నప్పటి క్యారెక్టర్ లో అర్హ నటించనుందని సమాచారం. ఆగస్ట్ లో షూట్ లో పాల్గొననుందని జోరుగా చర్చ జరుగుతోంది. అర్హ పాత్ర కేవలం 10 నిమిషాలే ఉంటుందని టాక్.

    DETAILS

    అర్హ పారితోషికం నిమిషానికి రూ.2 లక్షలు అంట

    అల్లు అర్హ నిమిషానికి రూ.2 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఒక్క దేవర మూవీకే రూ. 20 లక్షల మేర పారితోషికం తీసుకోనుంది.

    ఓ తీర ప్రాంత నేపథ్యంతో దేవర షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్‌ అలీఖాన్‌ నటిస్తున్నారు.

    2024 ఏప్రిల్ 5న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ చిత్రం ఇదే కావడంతో పాన్ ఇండియా స్థాయిలో అంతకంతకూ భారీ అంచనాలు పెరుగుతున్నాయి.

    అర్హ శాకుంతలంలో భరతుడి పాత్రలో మెప్పించింది. ఈ మేరకు వెండి తెరపై రాజసాన్ని ప్రదర్శించి ప్రత్యేక ఆకర్షణగా నిలవడం పట్ల మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    జూనియర్ ఎన్టీఆర్
    అల్లు అర్జున్

    తాజా

    Jyoti Malhotra: జ్యోతి మల్హోత్రా కేరళ పర్యటనకు సీఎం అల్లుడు స్పాన్సర్‌.. బీజేపీ సంచలన ఆరోపణలు జ్యోతి మల్హోత్రా
    Akhil : అఖిల్ 'లెనిన్' మూవీపై కొత్త అప్‌డేట్.. బాలీవుడ్ బ్యూటీ అనన్య స్పెషల్ సాంగ్ ప్లాన్ అక్కినేని అఖిల్
    Dhanush: చాలా రోజుల తర్వాత కలసిన ధనుష్‌, ఐశ్వర్య.. ఫోటో షేర్ చేసిన రజనీకాంత్!  రజనీకాంత్
    Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసు వేగం పెరుగుతోంది.. అమెరికా నుంచి రాబోతున్న ప్రభాకర్ రావు తెలంగాణ

    టాలీవుడ్

    మంచు మనోజ్ మ్యారేజ్: పెళ్ళి కూతురును పరిచయం చేసిన హీరో సినిమా
    వైరల్ వీడియో: ఇండోర్ క్రికెట్ మైదానంలో తగ్గేదేలే అంటూ కనిపించిన ఆస్ట్రేలియా కుర్రాడు తెలుగు సినిమా
    కేజీఎఫ్ కాంట్రవర్సీ: నవ్విన దర్శకులందరికీ తన మాటలతో పంచ్ ఇచ్చిన నాని తెలుగు సినిమా
    'మంచుకొండల్లోన..' నుండి 'నాటు నాటు..' వరకు చంద్రబోస్ ప్రయాణం ఆస్కార్ అవార్డ్స్

    జూనియర్ ఎన్టీఆర్

    హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ ఆహ్వానం ఎన్టీఆర్ కి అందలేదా? నిజమేంటంటే? ఆర్ఆర్ఆర్ ఆస్కార్స్
    ఎన్టీఆర్ 30: హీరోయిన్ గా జాన్వీ కపూర్ ఫిక్స్, అదిరిపోయిన ఫస్ట్ లుక్ తెలుగు సినిమా
    ఆర్ఆర్ఆర్ కు సమానంగా ఎన్టీఆర్ 30: వెల్లడించిన ఎన్టీఆర్ తెలుగు సినిమా
    ఆస్కార్ అవార్డ్స్: ఆ జాబితాలో టాప్ లో నిలిచిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఆస్కార్ అవార్డ్స్

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025