NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం: లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగిన వేడుక, ఫోటోలు వైరల్ 
    తదుపరి వార్తా కథనం
    పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం: లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగిన వేడుక, ఫోటోలు వైరల్ 
    పరిణీతి చోప్రా, రాఘవ చద్దా పెళ్ళి ఫోటో

    పరిణీతి చోప్రా-రాఘవ్ చద్దా వివాహం: లీలా ప్యాలెస్ లో ఘనంగా జరిగిన వేడుక, ఫోటోలు వైరల్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 25, 2023
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా వివాహం రాజస్థాన్ ఉదయపూర్ లోని లీలా ప్యాలెస్ లో అంగరంగ వైభవంగా జరిగింది.

    సెప్టెంబర్ 24వ తేదీ ఆదివారం నాడు వివాహ బంధంతో పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దా ఒక్కటయ్యారు. పెళ్లి సంబరాలు సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం నుండి మొదలయ్యాయి.

    పెళ్లికి ముందు రోజు హల్ది, సంగీత్ పార్టీ వంటి సంబరాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు దగ్గరి బంధువులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.

    ఇక వివాహానికి బాలీవుడ్ ప్రముఖులు మనీష్ మల్హోత్రా, కరణ్ జోహార్ వంటి సెలబ్రిటీలు హాజరయ్యారు.

    Details

    ఇంట్రెస్టింగ్ మెసేజ్ తో ఫోటోలు పంచుకున్న రాఘవ్ చద్దా 

    వివాహ వేడుకకు పలు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారని తెలుస్తోంది.

    ప్రస్తుతం పరిణీతి చోప్రా భర్త రాఘవ్ చద్దా.. తమ వివాహ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాలో పంచుకున్నారు. అంతేకాదు చిన్నపాటి మెసేజ్ కూడా రాశారు.

    బ్రేక్ ఫాస్ట్ టేబుల్ వద్ద కూర్చుని మొదటిసారి మాట్లాడుకున్నప్పుడే మా హృదయాలకు తెలుసు.. మేము ఒకటి కాబోతున్నామని, అయితే ఆ కల ఈరోజు నెరవేరింది.

    ఫైనల్ గా మిస్టర్ అండ్ మిసెస్ కావడం చాలా ఆనందంగా ఉందంటూ ఫోటోలను పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాఘవ్ చద్దా ట్వీట్ 

    From the very first chat at the breakfast table, our hearts knew. Been waiting for this day for a long time .. So blessed to finally be Mr and Mrs!

    Couldn’t have lived without each other .. Our forever begins now .. 💖 pic.twitter.com/lKggHJZhTx

    — Raghav Chadha (@raghav_chadha) September 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సినిమా
    బాలీవుడ్

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    సినిమా

    నాగచైతన్య కొత్త సినిమాలో హీరోయిన్ ఫిక్స్, వీడియో రిలీజ్ చేసిన మేకర్స్  నాగ చైతన్య
    రామ్ గ్లింప్స్: దేశభక్తి నేపథ్యంలో సాగే సినిమా గ్లింప్స్ విడుదల  గ్లింప్స్
    Happy Birthday ANR: అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి ఉత్సవాలు  తెలుగు సినిమా
    వాల్తేరు వీరయ్య విలన్ బాబీ సింహాపై పోలీసు కేసు నమోదు  వాల్తేరు వీరయ్య

    బాలీవుడ్

    బాలీవుడ్ లో పాగా వేయబోతున్న తెలుగు సంగీత దర్శకుడు: అంతా 8AM మెట్రో  వల్లే  తెలుగు సినిమా
    మహాభారత్ సీరియల్ లో శకుని మామ పాత్రలో కనిపించిన నటుడు కన్నుమూత  సినిమా
    పరిణీతి చోప్రా, రాఘవ చద్దా వివాహ వేడుకకు ముస్తాబవుతున్న ఉదయ్ పూర్ రాజభవనం  సినిమా
    మధు మంతెన పెళ్ళి వేడుకకు హాజరైన అల్లు అర్జున్, హృతిక్ రోషన్, ఆమీర్ ఖాన్; వైరల్ అవుతున్న ఫోటోలు  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025