NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ 
    తదుపరి వార్తా కథనం
    ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ 
    గ్లింప్స్ కంటే ముందుగా ఫస్ట్ లుక్ విడుదల లేదంటూ వెల్లడి చేసిన చిత్రబృందం

    ఫస్ట్ లుక్ లేదని తేల్చేసిన ఓజీ బృందం: వెయిట్ చేయమంటున్న నిర్మాణ సంస్థ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Aug 28, 2023
    12:56 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమా నుండి సెప్టెంబర్ 2వ తేదీన చిన్నపాటి గ్లింప్స్ విడుదలవుతుందని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

    అయితే అంతకంటే రెండు రోజుల ముందు ఓజీ ఫస్ట్ లుక్ రిలీజ్ అవనుందని అన్నారు. తాజాగా ఈ విషయమై చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్ టైన్మెంట్స్ క్లారిటీ ఇచ్చింది.

    గ్లింప్స్ కంటే ముందు ఎలాంటి ఫస్ట్ లుక్ విడుదల కావట్లేదని, డైరెక్టుగా మంచి విజువల్స్, నేపథ్య సంగీతంతో గ్లింప్స్ చూసేయండని ట్వీట్ చేసింది.

    అదలా ఉంచితే, పవన్ కళ్యాణ్ పుట్టినరోజు నాడు అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ తో 72సెకన్ల గ్లింప్స్ వీడియో రిలీజ్ కానుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓజీ నిర్మాణ సంస్థ ట్వీట్ 

    NO FIRST LOOK… Wanted to give an adrenaline rush with the visuals and BGM. 💥G.

    Let’s await for THE #HUNGRYCHEETAH ON SEPTEMBER 2nd. Get your screens and woofers ready. 🔥🔥 #TheyCallHimOG pic.twitter.com/7PimBs3s1N

    — DVV Entertainment (@DVVMovies) August 28, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    BigBasket: క్విక్‌ ఫుడ్‌ డెలివరీలో బిగ్‌బాస్కెట్‌ ప్రవేశం.. 10 నిమిషాల్లోనే ఫుడ్ డెలివరీ  టాటా
    Russia: రష్యాలో కూలిన మరో వంతెన.. గూడ్స్ రైలు బోల్తా రష్యా
    Yuzvendra Chahal: నేడు ముంబయితో మ్యాచ్.. పంజాబ్ ఫ్యాన్స్‌కు అదరిపోయే వార్త! చాహల్
    NASA Chief: నాసా చీఫ్‌ ఎంపికలో యూటర్న్‌.. ట్రంప్‌ ప్రకటన కలకలం నాసా

    పవన్ కళ్యాణ్

    పవన్ వ్యక్తిగత జీవితంపై అసత్య ప్రచారాలు చేసిన వారిపై సీరియస్ యాక్షన్ జనసేన
    'BRO' ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. ఇక పవన్ ఫ్యాన్స్ కు పూనకాలే సినిమా
    ఆంధ్రప్రదేశ్: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జనసేన
    బ్రో సినిమా సరికొత్త ప్రమోషన్: హీరోల కటౌట్స్ లో అభిమానుల ఫోటోలు  బ్రో

    తెలుగు సినిమా

    పెంపుడు కుక్క చనిపోవడంతో మహేష్ బాబు ఎమోషనల్: ఇన్స్ టాలో పోస్ట్  మహేష్ బాబు
    నిఖిల్ సిద్ధార్థ్ స్వయంబు మూవీ లాంచ్: నేటి నుండే షూటింగ్ మొదలు  నిఖిల్
    కల్కి 2898 AD సినిమాలో దుల్కర్ సల్మాన్: ఇన్ డైరెక్ట్ గా వెల్లడి చేసిన సీతారామ హీరో  కల్కి 2898 AD
    వందకోట్ల బడ్జెట్ తో మంచు విష్ణు మూవీ: కన్నప్ప మూవీ మొదలైంది  సినిమా

    సినిమా

    పల్పిట్ రాక్స్ సందర్శించిన రాజమౌళి: ఫోటోలు వైరల్  రాజమౌళి
    గ్రాండ్‌గా బ్రహ్మానందం రెండో కుమారుడి పెళ్లి.. తరలివచ్చిన ప్రముఖులు బ్రహ్మానందం
    యాంకర్ అనసూయకు ఏమైంది.. వెక్కి వెక్కి ఏడుస్తూ ఎమోషనల్ పోస్టు అనసూయ
    40ఏళ్ల వయస్సులో త్రిషకి పెళ్లి మీద ఆసక్తి పుట్టిందట! హీరోయిన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025