NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత
    తదుపరి వార్తా కథనం
    Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత
    ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత

    Prabhas: ప్రభాస్ 'స్పిరిట్' మూవీ.. షూటింగ్ తేదీని చెప్పిన ప్రముఖ నిర్మాత

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 06, 2024
    11:31 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ది రాజాసాబ్‌' చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే.

    ఈ మూవీ వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ కానుంది. ప్రభాస్ మరో ఆసక్తికర ప్రాజెక్టు గురించి ఓ వార్త లీకైంది. 'యానిమల్' దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో కలిసి 'స్పిరిట్' అనే మూవీలో నటిస్తున్నాడు.

    పోలీసు డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ తొలిసారిగా ఖాకీ డ్రెస్‌లో కనిపించనున్నారు. ఇటీవల ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమయ్యాయి.

    ప్రముఖ నిర్మాత భూషణ్‌ కుమార్‌ ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించిన తాజా అప్‌డేట్‌ని ఇచ్చారు.

    Details

    డిసెంబర్ లో షూటింగ్ ప్రారంభం

    డిసెంబర్‌ చివరలో 'స్పిరిట్' చిత్రీకరణను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ప్రస్తుతం నటీనటుల ఎంపికలో బిజీగా ఉన్నామని భూషణ్‌ కుమార్‌ పేర్కొన్నారు.

    త్వరలోనే నటీనటులను ఖరారు చేసి, షూటింగ్ ప్రారంభిస్తామన్నారు. డిసెంబర్‌ చివరలో షూటింగ్ మొదలవుతుందన్నారు.

    స్పిరిట్ చిత్రంలో బాలీవుడ్ నటీనటులైన కరీనా కపూర్, సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నట్లు సమాచారం.

    దీపావళి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన మ్యూజిక్ పనులు కూడా ప్రారంభమయ్యాయి. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని అందిస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభాస్
    స్పిరిట్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ప్రభాస్

    Netfilx: ఇంగ్లీష్‌లో అందుబాటులోకి వచ్చిన ప్రభాస్ సలార్  నెట్ ఫ్లిక్స్
    Kalki 2898 AD : రిలీజ్ కాకముందే వైరల్ అవుతున్న 'కల్కి' సంగీత ప్రదర్శన  కల్కి 2898 AD
    Kalki 2898 AD: ప్రభాస్ ఫ్యాన్స్‌కు అదిరిపోయే న్యూస్.. 'కల్కీ' నుంచి మరిన్ని అప్డేట్స్ కల్కి 2898 AD
    Raja Saab: 4 రోజుల షూటింగ్ కు రూ.4కోట్లు   సినిమా

    స్పిరిట్

    Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'స్పిరిట్' రిలీజ్ డేట్, షూటింగ్ టైం ఫిక్స్  ప్రభాస్
    Spirit Movie: ప్రభాస్ 'స్పిరిట్' స్టోరీ లైన్‌ వెల్లడించిన సందీప్ రెడ్డి వంగా  సినిమా
    Prabhas: 'స్పిరిట్'లో సూపర్ స్టార్ల కాంబినేషన్.. అభిమానుల్లో ఉత్కంఠ! ప్రభాస్
    Prabhas: 'స్పిరిట్' లో ప్రభాస్ క్యారక్టర్ రిలీవ్ చేసిన సందీప్ రెడ్డి వంగా ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025