తదుపరి వార్తా కథనం

Jai Hanuman:జై హనుమాన్ అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ
వ్రాసిన వారు
Stalin
Mar 31, 2024
06:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
హను-మాన్ సినిమాతో భారీ విజయం సాధించిన ప్రశాంత్ వర్మ.. దాని సిక్వెల్ 'జై హనుమాన్ కి సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు.
తాజాగా ఓ వీడియోను తన సోషల్ మీడియా అకౌంట్ లో షేర్ చేశారు. ఈ వీడియో లో ఓ నది మధ్యలో కొండలు కొన్ని పడవలతో లొకేషన్ చాల అందంగా ఉంది.
ఈ విడియోమి షేర్ చేసి అంజనాద్రి 2.0 అని పోస్ట్ చేశారు ప్రశాంత్ వర్మ. దీంతో ఇది జై హనుమాన్ లొకేషన్ వీడియో అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దర్శకుడు చేసిన ట్వీట్
Welcome to Anjanadri 2.0! ⛰️ #JaiHanuman @ThePVCU pic.twitter.com/B3sPPfqgXP
— Prasanth Varma (@PrasanthVarma) March 31, 2024
మీరు పూర్తి చేశారు