NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Premalu OTT: ఓటిటిలోకి ప్రేమలు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే?
    తదుపరి వార్తా కథనం
    Premalu OTT: ఓటిటిలోకి ప్రేమలు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే?
    ఓటిటిలోకి ప్రేమలు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే?

    Premalu OTT: ఓటిటిలోకి ప్రేమలు సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 01, 2024
    09:58 am

    ఈ వార్తాకథనం ఏంటి

    మలయాళ సూపర్ హిట్ మూవీ 'ప్రేమలు' సినిమా తెలుగులో కూడా భారీ సక్సెస్ ను అందుకుంది.ఈ సినిమాని తెలుగులో ఎస్ ఎస్ కార్తికేయ రిలీజ్ చేయడం విశేషం.

    రోమ్-కామ్ ఎంటర్‌టైనర్ ఇప్పటి వరకు తెలుగు,తమిళ వెర్షన్‌లతో కలిపి 120కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

    10కోట్ల లోపు బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది.నస్లెన్ కె గఫూర్,మమిత బైజు ప్రధాన పాత్రలు పోషించారు.

    థియేటర్లలో ఆడియన్స్ ను ఆకట్టుకున్నఈ సినిమా ఓటిటిలోకి రాబోతుంది.గతంలో ఎన్నోసార్లు ఈ సినిమా విడుదల పై పూకార్లు వినిపించిన వాటిని కొట్టి పడేసింది ప్రేమలు టీమ్.

    తాజా బజ్ ప్రకారం,డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ ఈ బ్లాక్‌బస్టర్ డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 12న ఈ సినిమా ఓటీటిలోకి రాబోతుంది.

    Details 

    అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రం'ప్రేమలు'

    త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

    ఈ సినిమాకి గిరీష్ ఎ.డి దర్శకత్వం వహించారు. బహుముఖ నటుడు ఫహద్ ఫాసిల్ భావన స్టూడియో బ్యానర్‌పై దిలీష్ పోతన్,శ్యామ్ పుష్కరన్‌లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు.

    శ్యామ్ మోహన్ ఎమ్, మీనాక్షి రవీంద్రన్, అఖిలా భార్గవన్, అల్తాఫ్ సలీం, మాథ్యూ థామస్, సంగీత్ ప్రతాప్ కీలక పాత్రలు పోషించారు.

    విష్ణు విజయ్ స్వరాలు సమకూర్చారు. ప్రేమలు 15 కోట్లకు పైగా గ్రాస్‌తో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు డబ్బింగ్ మలయాళ చిత్రంగా చరిత్ర సృష్టించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హాట్ స్టార్
    డిస్నీ

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    హాట్ స్టార్

    పుట్టినరోజు జరుపుకుంటున్న మిల్కీ బ్యూటీ తమన్నా ప్రైమ్
    తెలుగు సినీ పరిశ్రమకు కలిసొచ్చిన 2022: ఈ సంవత్సరం టాప్ మూవీస్ ఇవే ఓటిటి
    బిగ్ బాస్ ముందు రెండు ఆప్షన్లు.. ఆ ఇద్దరిలో ఎవరో సినిమా
    2022: ఓటీటీలో విడుదల అవుతున్న చివరి సినిమాలు తెలుగు సినిమా

    డిస్నీ

    నేషనల్‌ జియోగ్రాఫిక్‌లో 19 మంది స్టాఫర్ల తొలగింపు..ఆర్థిక మాంద్యంతో మాతృసంస్థ డిస్నీ నిర్ణయం నేషనల్‌ జియోగ్రాఫిక్‌
    డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు భారీ నష్టాలు: వదిలేసిన కోటికి మందికి పైగా సబ్ స్క్రయిబర్లు  హాట్ స్టార్
    ODI World Cup 2023 : క్రికెట్ అభిమానులకు అదిరిపోయే న్యూస్.. 9 భాషల్లో వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రసారం వన్డే వరల్డ్ కప్ 2023
    Mammootty: కేరళలో కలెక్షన్ల వర్షం కురిపించిన మమ్ముట్టి మూవీ.. ఓటీటీలో రీలీజ్ ఎప్పుడంటే! ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025