
Priyadarshi: ప్రియదర్శి, మోహనకృష్ణ ఇంద్రగంటి కాంబోలో కొత్త సినిమా ప్రారంభం
ఈ వార్తాకథనం ఏంటి
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి, శ్రీదేవి మూవీస్ కాంబినేషన్లో నూతన చిత్రం ప్రారంభమైంది.
ఈ చిత్రంలో ప్రియదర్శి, రూప కొడువాయూర్ హీరో హీరోయిన్లు గా నటిస్తున్నారు.
శ్రీదేవి మూవీస్ సంస్థలో ప్రొడక్షన్ నెంబర్. 15 గా రూపొందుతోన్న ఈ చిత్రం ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.
ఈ సినిమాని శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇక సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో వి.కె. నరేష్. తనికెళ్ళ భరణి, అవసరాల శ్రీనివాస్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, ప్రదీప్ రుద్ర, రమేష్ రెడ్డి, కల్పలత, రూపలక్ష్మి, హర్షిణి , కె.యల్.కె. మణి కీలక పాత్రలలో నటిస్తున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
నిర్మాణ సంస్థ చేసిన ట్వీట్
Bringing you an out-n-out comedy entertainer in the hat-trick combo of our producer @krishnasivalenk garu - director #MohanKrishnaIndraganti garu 🤩🥳
— Sridevi Movies (@SrideviMovieOff) March 25, 2024
✨ing @PriyadarshiPN @RoopaKoduvayur, #Production15 Shoot begins today!@ItsActorNaresh @TanikellaBharni #Vennelakishore… pic.twitter.com/caSONDG5rs