NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్ 
    తదుపరి వార్తా కథనం
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్ 
    పుష్ప 2 చిత్రంలో అల్లుఅర్జున్ లుక్

    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 03, 2023
    05:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పుష్ప సినిమా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ఏ రేంజ్ హిట్ ఇచ్చిందో అందరికి తెలిసిన విషయమే. ప్రస్తుతం అల్లు అర్జున్-సుకుమార్ సక్సెస్ ఫుల్ కాంబోలో రాబోతున్న పుష్ప 2 మూవీకి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వైరల్ అవుతోంది.

    ఈ సినిమా ఆడియో రైట్స్ రికార్డు స్థాయిలో అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. పుష్ప 2 మూవీ షూటింగ్ దశలోనే ఉండగానే ఈ సినిమాకు పలు బడా సంస్థలు వందల కోట్లు ఆఫర్ చేస్తున్నట్లు టాక్ నడుస్తోంది.

    అడవిలో జంతువులు రెండు అడుగులు వెనక్కి వేశాయంటే పులి వచ్చిందని అర్ధం.పులి రెండు అడుగులు వెనక్కి వేసింది అంటే పుష్ఫ వచ్చాడని అర్ధం అంటూ ఇటీవల ఓ టీజర్ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచేశారు.

    Details

    పుష్ప 2 ఆడియో రైట్స్ రూ.65 కోట్లు

    దీంతో పుష్ప-2 ఆడియో రైట్స్ కోసం ఫిల్మ్ ఇండిస్ట్రీలో పోటీ ఎక్కువైంది. ఈ క్రమంలో మూవీ ఆడియో రైట్స్ ను రూ.65 కోట్లకు అమ్ముడుపోయిందని టాక్ నడుస్తోంది. RRR, సాహో, బాహుబలి 2 వంటి చిత్రాలంటే ఎక్కువ ధరకే కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

    దీంతో భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇదే ఎక్కువ రేటు అని ఫీల్మ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.

    ఇండియాన్ సినిమాలోనే ఇది కనీవినీ ఎరగని సరికొత్త చరిత్ర అని చెప్పొచ్చు. దీంతో పుష్ప రాజ్ రికార్డుల వేట షురూ అయిందంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    అల్లు అర్జున్

    తాజా

    Upcoming SUVs: ఈ జూన్‌లో భారత్‌ మార్కెట్‌లోకి రాబోతున్న టాప్ 5 ఎస్‌యూవీలు ఇవే! టాటా మోటార్స్
    Abhirami: కమల్‌తో లిప్‌లాక్ వివాదంపై నటి అభిరామి క్లారిటీ కమల్ హాసన్
    UPI app: యూపీఐ వినియోగదారులకు హెచ్చరిక.. ఇకపై బ్యాలెన్స్ చెక్‌కు 50 సార్లు మాత్రమే ఛాన్స్! యూపీఐ
    Vivo T4 Ultra: వివో T4 Ultra వచ్చేస్తోంది.. 100X జూమ్, ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో లాంచ్‌కు సిద్ధం!  స్మార్ట్ ఫోన్

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా

    అల్లు అర్జున్

    అల్లు అర్జున్ బాలీవుడ్ ఎంట్రీ: షారుక్ ఖాన్ తో మల్టీస్టారర్ ? సినిమా
    అల్లు అర్జున్ సూపర్ హిట్ సినిమా దేశముదురు మళ్లీ విడుదల సినిమా రిలీజ్
    అల్లు అర్జున్, సందీప్ వంగా కాంబో: అప్పుడు మిస్సయ్యింది, ఇప్పుడు సెట్టయ్యింది తెలుగు సినిమా
    అల్లు అర్జున్ ఏషియన్ సినిమాస్ థియేటర్ లో ఎల్ ఈ డీ స్క్రీన్ తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025