Page Loader
Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ విడుదల తేదీ వెల్లడి 
Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ విడుదల తేదీ వెల్లడి

Pushpa-2: అల్లు అర్జున్ ఫాన్స్ కి గుడ్ న్యూస్.. పుష్ప 2 టీజర్ విడుదల తేదీ వెల్లడి 

వ్రాసిన వారు Stalin
Apr 02, 2024
07:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

పుష్ప సినిమా సీక్వెల్‌ నుంచి అల్లు అర్జున్‌ అభిమానులకు అదిరిపోయే అప్‌ డేట్‌ ఇచ్చింది మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ. పుష్ప 2 సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15కల్లా రిలీజ్‌ చేయాలన్న లక్ష్యంతో శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించి గతంలో అల్లు అర్జున్‌ ను ఓ లేడీ గెటప్‌లో చూపిస్తూ వేసిన పోస్టర్‌ సినీ అభిమానుల్లో పెద్ద చర్చే రేపింది. ఇప్పుడు దాని వైబ్స్‌ను కంటిన్యూ చేస్తూ పుష్పకి గంగమ్మ జాతరలో కాళ్లకు గజ్జెకట్టిన పోస్టర్‌ను చిత్రం బృందం సామాజిక మాధ్యమాల్లో మంగళవారం పోస్టు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మేకర్స్ చేసిన ట్వీట్ 

Details 

పుష్పా అంటే ఫైర్‌ చేయడమే కాదు..గజ్జె కట్టడం కూడా

ఈనెల 8 వ తేదీన అల్లు అర్జున్‌ బర్త్‌ డే ను పురస్కరించుకుని సినిమా యూనిట్‌ పుష్ప టీజర్‌ను కూడా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. కానీ గంగమ్మ జాతరలో కుంకుమ పళ్లెంలో కాళ్లకు గజ్జెకట్టిన పుష్ప గాడి పోస్టర్‌ అల్టీమేటబ్బా...ఇప్పుడు పుష్పా అంటే ఫైర్‌ చేయడమే కాదు..గజ్జె కట్టడం కూడా.