NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
    తదుపరి వార్తా కథనం
    Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?
    అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?

    Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప 2 రిలీజ్ డేట్ మారింది.. ఎప్పుడంటే?

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 24, 2024
    01:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న "పుష్ప 2" రిలీజ్ డేట్ గురించి వస్తున్న వార్తలు నిజమయ్యాయి.

    సినిమా వాయిదా పడుతుందనుకున్నప్పటికీ, తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం అనుకున్న తేదీ కన్నా ఒక రోజు ముందుగానే విడుదల కానుంది.

    ఆరంభంలో డిసెంబర్ 6వ తేదీని రిలీజ్ డేట్ గా ప్రకటించగా, ఇప్పుడు డిసెంబర్ 5వ తేదీ సాయంత్రం నుంచే ప్రీమియర్స్ ప్రారంభమవుతాయని నిర్ణయించారు.

    అయితే తాజా నిర్ణయంతో ప్రీమియర్స్ డిసెంబర్ 4వ తేదీ సాయంత్రానికి జరగనున్నాయి. ఈ మార్పు బాంబే డిస్ట్రిబ్యూటర్ల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా జరిగినట్లు తెలుస్తోంది.

    వివరాలు 

    కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించే అవకాశం

    సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన "పుష్ప: ది రైజ్" భారీ విజయం సాధించింది, ముఖ్యంగా హిందీ భాషలో.

    ఈ నేపథ్యంలో, "పుష్ప 2" పై సుకుమార్, అల్లు అర్జున్ మరింత శ్రద్ధ పెట్టారు.

    రీషూట్‌లు, కొత్త సన్నివేశాలు యాడ్ చేయడం వల్ల చిత్రీకరణ ఇంకా కొనసాగుతోంది.

    తాజా అప్డేట్ ప్రకారం, హైదరాబాద్‌లోని ఒక స్టార్ హోటల్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ మీడియా ప్రతినిధుల సమక్షంలో కొత్త రిలీజ్ డేట్ ని అధికారికంగా ప్రకటించనున్నారు.

    ఈ కార్యక్రమంలో నిర్మాతలు ఎర్నేని రవిశంకర్, నవీన్ ఎలమంచిలి, డిస్ట్రిబ్యూటర్లు కూడా పాల్గొననున్నారు.

    ప్రత్యేకంగా ఐదు భాషల డిస్ట్రిబ్యూటర్లను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు, అలాగే మీడియాతో క్వశ్చన్-ఆన్సర్ సెషన్ కూడా జరగబోతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2

    తాజా

    Telangana: తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయమొచ్చిందా..? ఆరుగురికి గ్రీన్ సిగ్నల్!  తెలంగాణ
    Citroen C3 CNG: పర్యావరణహిత వాహనాల్లో మరో అడుగు.. సిట్రోయెన్ C3 CNG వెర్షన్ ఆవిష్కరణ! ఆటో మొబైల్
    Vitamin D: పిల్లల నుంచి పెద్దల వరకూ... అందరికీ అవసరం 'డి విటమిన్‌'  జీవనశైలి
    Tirupati: తిరుపతిలో ఇంట్రా మోడల్‌ బస్‌ టెర్మినల్‌ నిర్మాణానికి శ్రీకారం.. శ్రీవారి ఆలయ శైలిలో డిజైన్‌ తిరుపతి

    పుష్ప 2

    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    అల్లు అర్జున్ పుష్ప 2 మీ ఊహలకు అందదు: లీకైన వీడియో చెబుతున్న నిజం  సినిమా
    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి  సినిమా
    పుష్ప 2 నుండి సాలిడ్ అప్డేట్: రిలీజ్ డేట్ ఇచ్చేసారు  అల్లు అర్జున్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025