LOADING...
Globetrotter Event: 'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల
'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల

Globetrotter Event: 'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 13, 2025
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నో ఏళ్లుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'SSMB29' (వర్కింగ్ టైటిల్)కి సంబంధించిన తొలి కార్యక్రమం #Globetrotter Event నవంబర్ 15న రామోజీ ఫిల్మ్ సిటీలో జరగనుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన అభిమానులకు కొన్ని సూచనలు చేశారు. ఈవెంట్‌కు హాజరయ్యే అవకాశం పాస్‌లు కలిగిన వారికే ఉంటుందని స్పష్టంగా తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న "ప్రతీ ఒక్కరినీ అనుమతిస్తారు" అనే వార్తలు తప్పు అని చెప్పారు. ఈ భారీ కార్యక్రమం సాఫీగా, విజయవంతంగా జరగేందుకు అందరూ సహకరించాలని రాజమౌళి అభ్యర్థించారు. అలాగే, ఈవెంట్‌ను జియోహాట్‌స్టార్‌లో లైవ్‌గా వీక్షించవచ్చని ఆయన వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

'SSMB29' ఈవెంట్‌పై రాజమౌళి ప్రత్యేక వీడియో విడుదల