తదుపరి వార్తా కథనం
Rajasekhar: షూటింగ్‌లో గాయపడ్డ రాజశేఖర్.. ఆస్పత్రిలో చికిత్స
వ్రాసిన వారు
Jayachandra Akuri
Dec 09, 2025
10:22 am
ఈ వార్తాకథనం ఏంటి
సినీ నటుడు రాజశేఖర్ కొత్త సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు. మేడ్చల్ సమీపంలో యాక్షన్ సీన్ చిత్రీకరిస్తుండగా ఆయన కుడి కాలికి, ముఖ్యంగా మడమ ప్రాంతంలో గాయమైంది. ఈ ఘటన నవంబర్ 25న చోటుచేసుకుంది. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి శస్త్రచికిత్స నిర్వహించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. శస్త్రచికిత్స విజయవంతంగా ముగిసిందని సినీ యూనిట్ వెల్లడించింది.