NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / KrishnaRama డైరెక్ట్ ఓటీటీ రిలీజ్: రాజేంద్ర ప్రసాద్, గౌతమి నటించిన సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    తదుపరి వార్తా కథనం
    KrishnaRama డైరెక్ట్ ఓటీటీ రిలీజ్: రాజేంద్ర ప్రసాద్, గౌతమి నటించిన సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే? 
    అక్టోబర్ 22న ఈటీవీ విన్ లో రిలీజ్ అవుతున్న కృష్ణారామా

    KrishnaRama డైరెక్ట్ ఓటీటీ రిలీజ్: రాజేంద్ర ప్రసాద్, గౌతమి నటించిన సినిమా స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 20, 2023
    03:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    సీనియర్ హీరో రాజేంద్రప్రసాద్, సీనియర్ హీరోయిన్ గౌతమి ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన కృష్ణారామా చిత్రం డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల అవుతుంది.

    అప్పట్లో రాజేంద్రప్రసాద్, గౌతమి హీరో హీరోయిన్లుగా బామ్మ మాట బంగారు బాట, గాంధీ నగర్ రెండవ వీధి, ఇంకా అనేక సినిమాల్లో నటించారు.

    ఆ తర్వాత రీసెంట్ గా రాజేంద్రప్రసాద్, గౌతమి కలిసి అన్నీ మంచి శకునములే అనే సినిమాలో నటించారు.

    అదలా ఉంచితే, ప్రస్తుతం కృష్ణారామా అనే సినిమాలో మళ్లీ దర్శనమిస్తున్నారు. కృష్ణారామా సినిమాలో, 31 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ అనన్య కీలక పాత్రలో నటించింది.

    Details

    కృష్ణారామా స్ట్రీమింగ్ ఎక్కడంటే? 

    కృష్ణారామా ట్రైలర్ ని చిత్రబృందం విడుదల చేసింది. ఇందులో చూపించిన దాని ప్రకారం, వృద్ధులైన రాజేంద్రప్రసాద్, గౌతమి పాత్రలకు ఫేస్ బుక్ లో మంచి ఫాలోయింగ్ ఏర్పడుతుంది.

    దాంతో వాళ్ళిద్దరూ సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారిపోతారు. ఆ తర్వాత వాళ్ళిద్దరికీ కొన్ని సమస్యలు ఏర్పడతాయన్నట్టుగా ట్రైలర్ లో చూపించారు.

    ట్రైలర్ చివరి షాట్ లో, రాజేంద్రప్రసాద్, గౌతమి పాత్రలు లైవ్ లో సూసైడ్ చేసుకొని చనిపోబోతున్నారని టీవీలో వార్తలు వస్తున్నట్లుగా చూపించారు.

    రాజ్ మాదిరాజు దర్శకత్వం వహించిన కృష్ణారామా సినిమాకు సునీల్ కశ్యప్ సంగీతం అందించారు.

    ఆదిత్య మూవీస్ బ్యానర్ పై రూపొందిన ఈ సినిమా ఈటీవీ విన్ యాప్ లో అక్టోబర్ 22 నుండి స్ట్రీమింగ్ అవుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఓటిటి
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఓటిటి

    తెలుగు సినిమా: ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలు ఇవే  తెలుగు సినిమా
    నేడే ఓటీటీలోకి 'సామజవరగమన' సినిమా.. ఎన్ని గంటలకు వస్తుందంటే! సినిమా
    ఓటీటీలోకి వచ్చేస్తున్న నాగశౌర్య రీసెంట్ మూవీ రంగబలి: స్ట్రీమింగ్ ఎక్కడంటే?  నాగశౌర్య
    అమెజాన్ ప్రైమ్: సుడల్ 2 సీజన్ పై క్లారిటీ; బలమైన కథను చెప్పేందుకు రెడీ  సినిమా

    తెలుగు సినిమా

    వ్యూహం ట్రైలర్: జగన్ రాజకీయ జీవితాన్ని చూపించబోతున్న సినిమా  ట్రైలర్ టాక్
    గోపీచంద్ 32: అటు పాట, ఇటు యాక్షన్ పూర్తి చేసిన శ్రీనువైట్ల  గోపీచంద్
    Sandalwood : కన్నడ డబ్బింగ్‌ సినిమాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా.. ఇదే జాబితా  శాండిల్ వుడ్
    బిగ్ బాస్ పోయినా, సినిమా ఆఫర్ వచ్చింది.. హీరోయిన్ గా సందడి చేయబోతున్న రతికా రోజ్  బిగ్ బాస్

    సినిమా

    సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్  బాలీవుడ్
    తెలుసు కదా: డీజే టిల్లు ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ కొత్త చిత్రం టైటిల్ టీజర్ చూసారా?  తెలుగు సినిమా
    సైంధవ్ టీజర్: పవర్ ఫుల్ డైలాగ్స్, పవర్ ఫుల్ యాక్షన్ సీన్లతో నిండిపోయిన టీజర్  సైంధవ్
    సెట్లో మామయ్యా అని పిలిచేదని శ్రీలీలతో బంధాన్ని బయటపెట్టిన అనిల్ రావిపూడి  శ్రీలీల
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025