NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి 
    తదుపరి వార్తా కథనం
    Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి 
    రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి

    Rakul-Jackky Wedding: రెండు సంప్రదాయాలలో రకుల్ ప్రీత్ సింగ్-జాకీ భగ్నానీ పెళ్లి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 21, 2024
    12:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రకుల్ ప్రీత్ సింగ్,జాకీ భగ్నానీ బుధవారం వివాహబంధంలోకి అడుగు పెడుతున్నారు.

    ఇండియా టుడే నివేదిక ప్రకారం,స్నేహితులు,కుటుంబ సభ్యుల సమక్షంలో ITC గ్రాండ్ సౌత్ గోవాలో మధ్యాహ్నం వారి వివాహం జరుగుతుంది.

    నివేదిక ప్రకారం,రకుల్ ప్రీత్,జాకీకి రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఇవాళ ఉదయం 'చుద్దా' అనే సంప్రదాయంతో కార్యక్రమం మొదలవుతుంది. ఆ తర్వాత ఈ జంట మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత ITC గ్రాండ్ సౌత్ గోవాలో ఒకటి కానున్నారు.

    ఆనంద్ కరాజ్, సింధీ-శైలి వేడుక, వారి రెండు సంస్కృతులను ప్రతిబింబిస్తుంది.

    Details 

    వివాహానంతరం అతిథులందరికీ గ్రాండ్ పార్టీ

    ఈ వివాహ వేడుకలలో బంధువులు, కొద్ది మంది మిత్రులు అలాగే పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొని .. కొత్త జంటను ఆశీర్వదించునున్నారు.

    పెళ్లి తర్వాత, నూతన వధూవరులు అతిథులందరికీ గ్రాండ్ గా పార్టీ ఇవ్వనున్నారు.

    ఈ వివాహ వేడుకలకు శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రా, టైగర్ ష్రాఫ్, అక్షయ్ కుమార్, షాహిద్ కపూర్, భూమి పెడ్నేకర్, ఈషా డియోల్, సోనమ్ కపూర్ లు హాజరుకానున్నారని సమాచారం.

    పెళ్లి తర్వాత కొద్ది రోజులు గ్యాప్ తీసుకొని మళ్లీ సినిమాల్లో బిజీ కానున్నారని తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బాలీవుడ్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    బాలీవుడ్

    అమితాబ్ బచ్చన్ బర్త్ డే: అర్థరాత్రి అమితాబ్ ఇంటికి వచ్చి విషెస్ తెలియజేసిన అభిమానులు అమితాబ్ బచ్చన్
    సినిమాకు కథ ముఖ్యమనేది పచ్చి అబద్ధం.. బాలీవుడ్ స్టార్ సిస్టం పై తాప్సీ పన్ను కామెంట్స్  సినిమా
    బాలీవుడ్ స్టార్ కపుల్ శిల్పా శెట్టి, రాజ్ కుంద్రా విడిపోయారా? రాజ్ కుంద్రా పోస్టుకు అర్థమేంటి?  సినిమా
    Parineeti-Raghav Chadha: ప‌రిణీతి చోప్రా- రాఘ‌వ్ చ‌ద్దా రిసెప్షన్‌ ఫొటోలు వైరల్  రాఘవ్ చద్దా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025