NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / RC 16: హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్
    తదుపరి వార్తా కథనం
    RC 16: హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్
    హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్

    RC 16: హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో బిజీగా రామ్ చరణ్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 22, 2025
    08:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన 16వ సినిమా 'RC16' షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

    ఈ పాన్-ఇండియా చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో చిత్రీకరణ జరుపుకుంటోంది.

    తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రంలో రామ్ చరణ్‌తో పాటు బాలీవుడ్ నటుడు దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ కలిసి ఓ హై-ఓల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లో నటిస్తున్నారు.

    భారీ యాక్షన్ సన్నివేశం

    ఈ యాక్షన్ సీక్వెన్స్ సినిమాకు కీలకంగా మారనుందని తెలుస్తోంది. భారీ స్థాయిలో చిత్రీకరిస్తున్న ఈ సన్నివేశం సినిమా ఉత్కంఠను మరింత పెంచనుంది.

    ఫైట్స్‌, స్టంట్‌ కొరియోగ్రఫీని అత్యున్నత స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

    Details

     RC16 మూవీపై భారీ అంచనాలు 

    'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.

    ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో మ్యూజిక్‌పై భారీ అంచనాలు ఉన్నాయి.

    స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంతో రూపొందుతున్న ఈ చిత్రం రామ్ చరణ్ అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    టాలీవుడ్

    తాజా

    PSL 2025: రావల్పిండి స్టేడియం సమీపంలో కూలిన డ్రోన్.. భయపడిన పీసీబీ! పాకిస్థాన్
    ott platforms: పాకిస్థాన్‌ మూలాలున్న ఓటీటీ కంటెంట్‌ను భారత్‌లో నిలిపివేస్తూ ప్రభుత్వం నిర్ణయం  కేంద్ర ప్రభుత్వం
    Ipl 2025: పంజాబ్, దిల్లీ మ్యాచ్.. భారత సైన్యానికి మద్దతుగా బీసీసీఐ సాంస్కృతిక కార్యక్రమాలు  బీసీసీఐ
    Rajnath Singh: 'మా సహనాన్ని పరీక్షించొద్దు'.. పాక్ కు రాజనాథ్ సింగ్ మరోసారి వార్నింగ్  రాజ్‌నాథ్ సింగ్

    రామ్ చరణ్

    Game Changer: దసరాకు కాకపోతే దీపావళికి 'గేమ్ ఛేంజర్‌' టీజర్‌.. క్లారిటీ ఇచ్చిన తమన్ గేమ్ ఛేంజర్
    Ram Charan: రామ్ చరణ్‌ న్యూ లుక్.. 'వావ్' అంటున్న అభిమానులు  గేమ్ ఛేంజర్
    Ram Charan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు మేడమ్ టుస్సాడ్స్‌లో అరుదైన గౌరవం టాలీవుడ్
    Renu Desai: మూగ జీవాల సంరక్షణలో రేణూ దేశాయ్‌కు ఉపాసన మద్దతు సినిమా

    టాలీవుడ్

    Dilruba : 'దిల్ రూబా' కథను గెస్ చేయండి.. బైక్‌ను గెలుచుకోండి  కిరణ్ అబ్బవరం
    Meenakshi chaudhary: ఏపీ మహిళా సాధికారిత అంబాసిడర్‌గా మీనాక్షి చౌదరి? క్లారిటీ ఇచ్చిన ప్రభుత్వం  ఆంధ్రప్రదేశ్
    Rebal Star : ప్రభాస్-ప్రశాంత్ వర్మ మూవీ .. ఉగాది కానుకగా అనౌన్స్‌మెంట్? ప్రభాస్
    Women's Day Special: ఉమెన్స్ డే స్పెషల్.. తెలుగు తెరపై నిలిచిపోయిన మహిళా ప్రాధాన్యత సినిమాలివే! సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025