NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Ram Charan : చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడంటే..
    తదుపరి వార్తా కథనం
    Ram Charan : చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడంటే..
    RamCharan : చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ షెడ్యూల్ ఎప్పుడంటే..

    Ram Charan : చెర్రీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. గేమ్ ఛేంజర్ సినిమా తదుపరి షెడ్యూల్ ఎప్పుడంటే..

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 22, 2023
    10:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    టాలీవుడ్ మెగా హీరో రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేజంర్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ జరుపుకుంటోంది.

    ఇందుకు సంబంధించిన తాజా అప్డేట్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి సంబందించిన తదుపరి షూటింగ్ షెడ్యూల్ మైసూర్ ప్రాంతంలో నవంబర్ 23, గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇదే సమయంలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా ఆడిపాడనుంది.

    ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా ఇదే కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో అంచనాలు విపరీతంగా ఏర్పడ్డాయి.

    details

    గేమ్ ఛేంజర్ రిలీజ్ పై అంతా అలా అనుకున్నారు కానీ

    శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటున్నఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు కథ అందించారు. మ్యూజికల్ హీరో థమన్ సంగీత బాణీలను సమకూర్చుతున్నాడు.

    2025 వేసవిలో ఈ సినిమా రిలీజ్ కానుందని వార్తలు వినిపిస్తున్నాయి.అయితే శంకర్ ఎక్కువగా భారతీయుడు-2 షూటింగ్ మీద దృష్టి సారించారు. ఈ క్రమంలో గేమ్ చేంజర్ షూటింగ్ మరింత ఆలస్యం అవుతూ వస్తోందని టాక్.

    తొలుత ఈ మూవీ వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కానుందని అంతా భావించారు.కానీ షూటింగ్‌ ఆలస్యమవడంతో 2025 సంక్రాంతికి గానీ వేసవిలో గానీ రానుందట.

    అయితే రామ్ 16వ సినిమా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబుతో ఉండనుంది. కీలక పాత్రలో హిందీ హీరో టైగర్ ష్రాఫ్ నటించనున్నట్లు సమాచారం. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా ఖరారైంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రామ్ చరణ్
    టాలీవుడ్

    తాజా

    America: ట్రంప్ కీలక ఉత్తర్వులు.. 12 దేశాల పౌరుల రాకపై అమెరికాలో నిషేధం డొనాల్డ్ ట్రంప్
    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు

    రామ్ చరణ్

    కొరియన్ అంబాసిడర్ కు నాటు స్టెప్పులు నేర్పించిన రామ్ చరణ్  తెలుగు సినిమా
    రామ్ చరణ్ 16వ సినిమా: ఆల్రెడీ పనులు మొదలెట్టిన బుచ్చిబాబు; ఫోటో రిలీజ్  తెలుగు సినిమా
    పాన్ ఇండియా సినిమాల కోసం ప్రొడక్షన్ హౌస్ ప్రారంభించనున్న రామ్ చరణ్?  తెలుగు సినిమా
    రామ్ చరణ్ నిర్మాతగా అక్కినేని అఖిల్ సినిమా?  తెలుగు సినిమా

    టాలీవుడ్

    Pindam Teaser : పిండం టీజర్ రిలీజ్.. ఆత్మలు, పిండం నిజ ఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా  పిండం
    Premam director : సినిమాలకు గుడ్ బై చెప్పిన స్టార్ డెరెక్టర్.. కారణం ఏంటో తెలిస్తే మీరు ఎమోషనల్ అవుతారు    కేరళ
    త్వరలోనే 'బస్టాప్' హీరోయిన్ లవ్ మ్యారేజ్.. ఆమె ఎవరో తెలుసా సినిమా
    Keedaa Cola: 'కీడా కోలా' స్పెషల్ ప్రీమియర్ షో చూసిన చిత్రబృందం.. రివ్యూ ఏంటో తెలుసా సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025