NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా?
    తదుపరి వార్తా కథనం
    మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా?
    పరేషాన్ మూవీని ప్రజెంట్ చేస్తున్న రానా

    మసూద హీరోకు భళ్ళాలదేవుడి సాయం, ఆ హిట్ సినిమాల జాబితాలో చేరుతుందా?

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 05, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రానా దగ్గుబాటి అటు హీరోగా సినిమాలు చేస్తూనే, తెలుగు ప్రేక్షకులకు కొత్త కొత్త సినిమాలను పరిచయం చేస్తుంటాడు. కేరాఫ్ కంచరపాలెం, 777చార్లీ, గార్గి, క్రిష్ణ అండ్ హిస్ లీల వంటి చిత్రాలకు రానా దగ్గుబాటి సమర్పకుడిగా ఉన్నారు.

    ఈ సినిమాలను తెలుగులో రిలీజ్ చేసింది రానానే. పైన చెప్పుకున్న చిత్రాలన్నీ మంచి విజయాన్ని అందుకున్నాయి.

    ఐతే చాలా రోజుల తర్వాత మరోమారు సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమాను రిలీజ్ చేసేందుకు సిద్ధమవుతున్నారు రానా దగ్గుబాటి.

    మసూద వంటి హార్రర్ చిత్రంలో నటించిన తిరువీర్, ఈసారి పరేషాన్ అనే చిత్రంతో వస్తున్నాడు. పరేషాన్ చిత్రానికి ప్రజెంటర్ గా రానా ఉంటున్నాడు. ఈ మేరకు రానా దగ్గుబాటి స్వయంగా వెల్లడి చేసాడు.

    రానా దగ్గుబాటి

    హిట్ సినిమాల జాబితాలో పరేషాన్ నిలుస్తుందా?

    ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలియజేసిన రానా, చిన్నపాటి వీడియోను రిలీజ్ చేసాడు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.

    ఇప్పటివరకు రానా ప్రెజెంట్ చేసిన సినిమాలు బాక్సాఫీసు వద్ద మంచి ప్రభావాన్ని చూపడంతో పాటు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు తెచ్చుకున్నాయి. మరి పరేషాన్ కూడా అదే రేంజ్ లో నిలుస్తుందా లేదా అనేది చూడాలి.

    పావని కర్ణాన్ హీరోయిన్ గా కనిపిస్తున్న పరేషాన్ చిత్రంలో, సాయి ప్రసన్న, బుడ్డెర ఖాన్, రవి, రాజు బెడిగల ప్రధాన పాత్రల్లో కనిపిస్తున్నారు. యశ్వంత్ నాగ్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రాన్ని సిద్ధార్థ్ రాళ్ళపల్లి నిర్మిస్తున్నారు.

    రిలీజ్ ఎప్పుడు అవుతుందనే విషయాలు మరికొద్ది రోజుల్లో వెల్లడి చేస్తారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    Donald Trump: మళ్లీ ట్రంప్‌ నోట జీరో టారిఫ్‌.. భారత్‌ను లక్ష్యంగా చేసుకొని కీలక వ్యాఖ్యలు డొనాల్డ్ ట్రంప్
    Upcoming IPOs: ఈ వారం మార్కెట్లో ఐపీఓల సందడి.. 5 కొత్త సబ్‌స్క్రిప్షన్లు, 3 కొత్త లిస్టింగ్‌లు  ఐపీఓ
    Revanth Reddy: డ్రగ్స్‌ నిర్మూలనలో తెలంగాణ ఆదర్శం : సీఎం రేవంత్ రెడ్డి  రేవంత్ రెడ్డి
    ISIS: ముంబయి ఎయిర్‌పోర్టులో ఇద్దరు ఐసిస్ అనుమానితుల అరెస్టు జమ్ముకశ్మీర్

    తెలుగు సినిమా

    పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మంత్రి మల్లారెడ్డికి అఫర్ పవన్ కళ్యాణ్
    అన్న విష్ణుతో గొడవపై స్పందించిన మనోజ్: తనకంటే వాళ్లకే బాగా తెలుసంటూ వాదన సినిమా
    #SSMB 28 టైటిల్ ఎప్పుడు రివీల్ అవుతుందో క్లారిటీ ఇచ్చేసారు మహేష్ బాబు
    ఎన్టీఆర్ 30: హాలీవుడ్ నుండి టెక్నీషియన్లను దింపుతున్న కొరటాల, ఈసారి వీఎఫ్ఎక్స్ సూపర్ వైజర్ ఎన్టీఆర్ 30

    సినిమా

    కొత్త సినిమా: పల్లెటూరి జీవితాన్ని ఆవిష్కరించే ఏందిరా ఈ పంచాయితీ తెలుగు సినిమా
    తిక్కల్ ఫ్యామిలీని పరిచయం చేసిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా హీరో సుధాకర్ తెలుగు సినిమా
    #VNRtrio: నితిన్ సినిమాకు చిరంజీవి క్లాప్, వెంకీతో సినిమా ఉన్నట్టేనా? తెలుగు సినిమా
    ఏజెంట్ సెకండ్ సింగిల్: తెలంగాణ యాసతో రొమాంటిక్ టచ్, అదరగొట్టేసారు తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025