Ranveer Singh-Prasanth Varma:రణ్ వీర్ సింగ్తో ప్రశాంత్ వర్మ కొత్త ప్రాజెక్టు
బాలీవుడ్ (Bollywood)హీరో రణ్ వీర్ సింగ్ (Ranveer Singh) టాలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prasanth Varma)తో ఒక భారీ బడ్జెట్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ వార్త ఇంతకుముందే ఫిలిం సర్కిల్స్లో చక్కెరలు కొట్టింది. ఈ వార్తకు సంబంధించి ఇప్పుడు వివరాలు వెల్లడయ్యాయి. ఇండియన్ మైథాలజీ బ్యాక్ గ్రౌండ్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఇది సెట్స్ మీదకి వెళ్లనుంది.ఈ సినిమాకు రాక్షస్ అనే టైటిల్ను ఖాయం చేశారు. రణ్ వీర్ సింగ్, ప్రశాంత్ వర్మ కలిపి మైత్రి బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
పూర్తయిన స్క్రిప్ట్ పనులు
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ స్క్రీన్ ప్లే ఫ్రీ విజువలైజేషన్ పనులు పూర్తయినట్లు దర్శకుడు ప్రశాంత్ వర్మ మీడియా తెలిపారు. ఇప్పుడు నిర్మాతలు సెట్స్ మీదికి షూటింగ్ లు తీసుకువెళ్లే మీదుగా ప్రయత్నాలు చేస్తున్నారు. హనుమాన్ జయంతి సినిమాకి సంబంధించి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాకు సంబంధించి మరిన్ని వివరాలను త్వరలోనే అందజేస్తామని ప్రశాంత్ వర్మ తెలిపారు