NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి 
    తదుపరి వార్తా కథనం
    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి 
    రష్మిక మందన్న లీక్ చేసిన ఫోటో

    రష్మిక మందన్న లీక్స్: పుష్ప 2 సెట్స్ నుండి ఇంట్రెస్టింగ్ ఫోటోను బయటపెట్టిన శ్రీవల్లి 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Sep 08, 2023
    03:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రష్మిక మందన్న ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప 2 సినిమాలో నటిస్తోంది. పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించిన రష్మిక మందన్న పాన్ ఇండియా లెవెల్ లో ఎంతగానో పేరు తెచ్చుకుంది.

    ప్రస్తుతం పుష్ప 2 సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల పుష్ప 2 నుండి కొన్ని లీక్స్ ఇంటర్నెట్లో హల్చల్ చేశాయి.

    తాజాగా రష్మిక మందన్న కూడా పుష్ప 2 సెట్స్ లోంచి ఒక ఫోటోను లీక్ చేసింది. ప్రస్తుతం ఆమె లీక్ చేసిన ఫోటో ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.

    Details

    లీక్ చేసిన ఫోటోపై నెటిజన్ల కామెంట్స్ 

    పుష్ప 2 షూటింగ్లో పాల్గొన్న రష్మిక మందన్న, సెట్ లోంచి ఒక బిల్డింగ్ ఫోటోను షేర్ చేసింది. ఆ బిల్డింగ్ ఏంటనే విషయంపై నెటిజన్లు రకరకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.

    ఇంతకీ ఆ బిల్డింగ్ దేనికి సంబంధించిన తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేవరకు ఆగాల్సిందే.

    అదలా ఉంచితే, పుష్ప 2 ద రూల్ కాకుండా రష్మిక చేతిలో మరో రెండు సినిమాలు ఉన్నాయి.

    రణ్ బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న యానిమల్ సినిమాలో రష్మిక నటిస్తోంది. అలాగే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా అయిన రెయిన్ బో చిత్రంలో రష్మిక నటిస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పుష్ప 2
    రష్మిక మందన్న
    అల్లు అర్జున్
    తెలుగు సినిమా

    తాజా

    WAR 2: 'వార్ 2' టీజర్‌ వచ్చేసింది.. ఎన్టీఆర్ పవర్‌ లుక్‌కు ఫ్యాన్స్ ఫిదా! జూనియర్ ఎన్టీఆర్
    shehbaz sharif: అసత్య ప్రచారంతో ప్రజలను మభ్య పెడుతున్న పాక్ ప్రధాని..భారత్ ఐఎస్ఎస్ విక్రాంత్ ని ధ్వంసం చేశామంటూ గొప్పలు..! పాకిస్థాన్
    Rain Alert: తెలంగాణలో మోస్తరు నుంచి అతిభారీ వర్షాలు.. 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్! బంగాళాఖాతం
    Covid-19: మళ్లీ భయాందోళన కలిగిస్తున్న కరోనా వేరియంట్.. ఆరోగ్య శాఖ కీలక ప్రకటన.. భారత్‌లో ఎన్ని కేసులున్నాయంటే.. కోవిడ్

    పుష్ప 2

    పుష్ప 2 కాన్సెప్ట్ టీజర్: పుష్పను చూసి రెండు అడుగులు వెనక్కి వేసిన పులి తెలుగు సినిమా
    పుష్ప దర్శకుడు సుకుమార్ ఇంట్లో ఐటీ సోదాలు: పుష్ప2 షూటింగ్ పై ప్రభావం  తెలుగు సినిమా
    పుష్ప 2 సెట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ దర్శనం: అదే కారణమంటున్న నెటిజన్లు  తెలుగు సినిమా
    ఇండియన్ సినిమా చరిత్రలోనే పుష్ఫ-2 ఆడియో రైట్స్‌కు భారీ ఆఫర్  అల్లు అర్జున్

    రష్మిక మందన్న

    రెయిన్ బో షూటింగ్ నుండి ఫోటోలు పంచుకుని అభిమానులకు సారీ చెప్పిన రష్మిక మందన్న  తెలుగు సినిమా
    పుకార్లకు నో ఫుల్ స్టాప్: కాఫీ షాపులో తళుక్కుమన్న విజయ్, రష్మిక తెలుగు సినిమా
    డియర్ కామ్రేడ్ సినిమాలోని పాట పాడిన ఆనంద్ దేవరకొండ: ముసిముసిగా నవ్విన రష్మిక  తెలుగు సినిమా
    శ్రీవల్లి క్యారెక్టర్ పై వ్యాఖ్యలకు వివరణ ఇచ్చిన ఐశ్వర్యా రాజేష్: స్పందించిన రష్మికా మందన్నా  తెలుగు సినిమా

    అల్లు అర్జున్

    నాని 30 హీరోయిన్ కు అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్? తెలుగు సినిమా
    రోజులు పెరుగుతున్న దసరాకు తగ్గని ఆదరణ, అల్లు అర్జున్ ట్వీట్ తో చర్చల్లోకి దసరా  నాని
    ఆకాశం ఏనాటిదో పాట బ్యాగ్రౌండ్ లో అల్లు అర్జున్ పంచుకున్న అల్లు అర్హ క్యూట్ వీడియో  తెలుగు సినిమా
    తన క్యారెక్టర్ రివీల్ చేసి పుష్ప 2 సినిమాపై అంచనాలు పెంచేసిన జగపతిబాబు  తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    అల్లు అర్జున్ డైలీ రొటీన్ ఎలా ఉంటుందో తెలుసా? ఇన్స్ టాగ్రామ్ పంచుకున్న వీడియో చూడండి  అల్లు అర్జున్
    రాఖీ పండగ: అన్నాచెల్లెళ్ళు, అక్కాతమ్ముళ్ళు మధ్య అనుబంధాన్ని గుర్తు చేసే తెలుగు పాటలు  రాఖీ పండగ
    ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ను మిస్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి, కారణం ఇదే  సినిమా
    భగవంత్ కేసరి మొదటి పాట: తెలంగాణ యాసలో ఆసక్తి రేపుతున్న బాలయ్య, శ్రీలీల డైలాగ్స్  భగవంత్ కేసరి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025