Page Loader
Rashmika Mandanna : యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి అపూర్వ ప్రేక్షక ఆదరణ
యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి అపూర్వ ప్రేక్షక ఆదరణ

Rashmika Mandanna : యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి అపూర్వ ప్రేక్షక ఆదరణ

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Nov 27, 2023
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

నందమూరి బాలకృష్ణ హోస్ట్'గా వ్యవహరిస్తున్న ప్రముఖ ఓటిటి షో, Unstoppable With Nbk లిమిటెడ్ ఎడిషన్'లో భాగంగా యానిమల్ మూవీ టీమ్ ఇటీవలే విచ్చేసింది. ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ఆహా వీడియో లో ఇందుకు సంబంధించిన పూర్తి ఎపిసోడ్ అందుబాటులో ఉంది. ఈ మేరకు రిలీజ్ చేసిన స్పెషల్ షో, ప్రేక్షకుల నుంచి అద్భుత ఆదరణ సొంతం చేసుకోగలిగింది. ఇప్పటి వరకు ఈ ఏపిసోడ్ దాదాపుగా 25 మిలియన్స్'కి పైగా స్ట్రీమింగ్ మినిట్స్'తో దూసుకెళ్తోంది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా, బాలీవుడ్ రణ్ బీర్ కపూర్, స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నలు హాజరు అయ్యారు. డిసెంబర్ 1, 2023న ప్రపంచవ్యాప్తంగా తెలుగు సహా ఇతర భారతీయ భాషల్లో రిలీజ్ కానుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

యానిమల్ టీమ్ ఎపిసోడ్'కి భారీ క్రేజ్