NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే
    తదుపరి వార్తా కథనం
    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే
    రావణాసుర చిత్రంలో రవితేజ

    వారం రోజుల తర్వాత తమిళం మలయాళంలో రిలీజ్ కానున్న రావణాసుర, కారణమేంటంటే

    వ్రాసిన వారు Sriram Pranateja
    Apr 05, 2023
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రవితేజ హీరోగా వస్తున్న రావణాసుర చిత్రం ఏప్రిల్ ఏడవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది ఈ నేపథ్యంలో ప్రమోషన్లలో పాల్గొంటున్న చిత్ర దర్శకుడు సుధీర్ వర్మ కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడి చేశాడు.

    రావణాసుర చిత్రాన్ని తమిళం, మళయాలంలోనూ రిలీజ్ చేస్తున్నారట. కాకపోతే తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల తర్వాత తమిళం, మళయాలంలో రిలీజ్ చేస్తారట.

    దానికి కారణమేంటో వివరించిన సుధీర్ వర్మ, రావణాసుర చిత్రంలో థ్రిల్లింగ్ అంశాలు చాలా ఉన్నాయట. అవి బయటకు లీక్ అవకూడదనే వారం రోజుల గ్యాప్ తీసుకుంటున్నారట.

    తెలుగుతో పాటే తమిళం, మళయాలంలో రిలీజ్ చేయాలంటే 15రోజుల ముందే కాపీ పంపించాల్సి ఉంటుందట. అలా పంపిస్తే సినిమాలోని థ్రిల్లింగ్ అంశాలు తెలిసిపోతాయని వారం రోజులు గ్యాప్ తీసుకుంటున్నారట.

    రావణాసుర

    పవన్ కళ్యాణ్ తో సుధీర్ వర్మ సినిమా

    రావణాసుర చిత్రంలో కనిపించే ట్విస్టులు ప్రేక్షకులను కట్టిపడేస్తాయని, ఆ అనుభవాన్ని మిస్ అవకూడదంటే సినిమాలోంచి ఎక్కువ లీకేజ్ ఉండకూడదని దర్శకుడు భావిస్తున్నారట.

    అందుకే టీజర్, ట్రైలర్ ని కూడా అర్థం కాని రీతిలో ఆసక్తిగా కట్ చేసినట్లు చెప్పుకొచ్చారు.

    అదలా ఉంచితే, పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందా లేదా అన్న విషయమై సుధీర్ వర్మ స్పందించారు. త్రివిక్రమ్ కథతో పవన్ కళ్యాణ్ తో సినిమా ఉంటుందని, కాకపోతే దానికి టైమ్ పడుతుందని తెలియేజేసారు.

    ఇక రావణాసుర సినిమా విషయానికి వస్తే, ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాల తర్వాత వస్తున్న రవితేజ నటించిన ఈ చిత్రంపై అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి రవితేజ ఆ అంచనాలను అందుకుంటాడా లేదా చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రావణాసుర
    పవన్ కళ్యాణ్
    తెలుగు సినిమా

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    రావణాసుర

    దసరా ప్రమోషన్స్: రావణాసురుడుతో ముచ్చట, బయటకొచ్చిన ఇంట్రెస్టింగ్ విషయాలు దసరా మూవీ
    రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం రవితేజ
    రావణాసుర ట్రైలర్: లా తెలిసిన క్రిమినల్ గా రవితేజ విశ్వరూపం ట్రైలర్ టాక్
    రావణాసుర రన్ టైమ్: సూటిగా సుత్తిలేకుండా చెప్పేందుకు రవితేజ రెడీ రవితేజ

    పవన్ కళ్యాణ్

    టీడీపీ నుంచి ఎంపీగా వైసీపీ నేత డీఎల్ పోటీ ? జగన్‌ను విమర్శించడంలో ఆంతర్యం అదేనా? ఆంధ్రప్రదేశ్
    పవన్ కళ్యాణ్ క్రిస్మస్ బహుమతులు… ఆనందంలో ఆ డైరెక్టర్ టాలీవుడ్
    బాలయ్యను కలిసిన పవన్ కళ్యాణ్.. కారణం అదేనంటూ అభిమానుల గోల టాలీవుడ్
    ఆర్ఆర్ఆర్ దూకుడుతో పవన్ అభిమానులు హ్యాపీ.. కారణం అదే టాలీవుడ్

    తెలుగు సినిమా

    మళ్ళీ థియేటర్లలోకి వస్తున్న ఇష్క్ సినిమా సినిమా రిలీజ్
    ప్రకాష్ రాజ్ బర్త్ డే: ప్రకాష్ రాజ్ నటించిన తెలుగు సినిమాల్లోని చెప్పుకోదగ్గ తండ్రి పాత్రలు సినిమా
    గేమ్ ఛేంజర్ టైటిల్ తో రామ్ చరణ్ సినిమా: మోషన్ పోస్టర్ లోనే కథ చెప్పేసారు రామ్ చరణ్
    పవన్ కళ్యాణ్ సినిమాలో విలన్ గా మంత్రి మల్లారెడ్డికి అఫర్ పవన్ కళ్యాణ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025