
రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే, ముహర్తం ఫిక్స్ చేసిన చిత్రబృందం
ఈ వార్తాకథనం ఏంటి
రవితేజ హీరోగా నటిస్తున్న రావణాసుర చిత్ర ట్రైలర్ వచ్చేస్తోంది. సుధీర్ వర్మ దర్శకాత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్, మార్చ్ 28వ తేదీన సాయంత్రం 4:05గంటలకు రిలీజ్ కానుందని చిత్రబృందం ప్రకటించింది.
ఈ మేరకు ఒక పోస్టర్ ని వదిలారు. ఆ పోస్టర్ లో రవితేజ చాలా క్రూరంగా కనిపిస్తున్నారు.
అనూ ఇమ్మాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫారియా అబ్దుల్లా, దక్షా నగార్కర్, పూజితా పొన్నాడ హీరోయిన్లుగా కనిపిస్తున్న ఈ చిత్రంలో అక్కినేని సుశాంత్ ప్రత్యేక పాత్రలో కనిపిస్తున్నారు.
హర్షవర్ధన్ రామేశ్వర్, భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్న ఈ సినిమాను అభిషేక్ పిక్చర్స్, ఆర్ టీ టీమ్ వర్క్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రావణాసుర చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
రావణాసుర ట్రైలర్ ఎప్పుడు వస్తుందంటే
Gear up to witness the wrath of #RavanasuraTrailer, releasing on March 28 at 4:05PM ❤️🔥#RavanasuraOnApril7 @RaviTeja_offl @iamSushanthA @sudheerkvarma @RTTeamWorks@rameemusic @kvijaykartik @SrikanthVissa #Ravanasura #RavanasuraMovie pic.twitter.com/fvh6NT26Ch
— ABHISHEK PICTURES (@AbhishekPicture) March 25, 2023