NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Renu Desai: రెండో పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలియజేసిన రేణు దేశాయ్ 
    తదుపరి వార్తా కథనం
    Renu Desai: రెండో పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలియజేసిన రేణు దేశాయ్ 
    రెండో పెళ్ళి క్యాన్సిల్ పై రేణు దేశాయ్ స్పందన

    Renu Desai: రెండో పెళ్ళి ఎందుకు క్యాన్సిల్ అయ్యిందో తెలియజేసిన రేణు దేశాయ్ 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 18, 2023
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్, తాజాగా తన రెండవ పెళ్లి విషయమై స్పందించారు.

    పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పటివరకు రేణు దేశాయ్ పెళ్లి చేసుకోలేదు. కొడుకు అకీరా నందన్, కూతురు ఆద్యల బాధ్యతలు చూసుకుంటూ వస్తున్నారు.

    అయితే కొన్ని రోజుల క్రితం రేణు దేశాయ్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలో ఒకానొక వ్యక్తితో నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే పెళ్లి మాత్రం జరగలేదు.

    నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్ అయింది. ప్రస్తుతం రెండవ పెళ్లి క్యాన్సిల్ కావడానికి గల కారణాలను రేణు దేశాయ్ వివరించారు.

    Details

    ఆద్య కోసమే రెండవ పెళ్ళి క్యాన్సిల్ 

    రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వర్ రావు చిత్రంలో రేణు దేశాయ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర ప్రమోషన్లలో రేణు దేశాయ్ పాల్గొంటున్నారు.

    ఈ క్రమంలో ఒకానొక ఇంటర్వ్యూలో రేణు దేశాయ్ మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ తో తాను విడిపోయే సమయానికి అకీరా నందన్, ఆద్య చాలా చిన్న పిల్లలని, ఆ సమయంలో రెండవ పెళ్లి చేసుకోవాలని తన కుటుంబ సభ్యులు, స్నేహితులు తరచుగా చెప్తుండేవారని ఆమె అన్నారు.

    కొన్ని రోజుల తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నానని, నిశ్చితార్థం కూడా జరిగిందని, ఆ సమయంలో ఆద్య వయస్సు ఏడేళ్లని, పెళ్లి చేసుకుంటే ఆద్యను చూసుకోవడం కష్టం అవుతుందేమో అనిపించిందని, అందుకే పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానని రేణు దేశాయ్ తెలియజేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    తెలుగు సినిమా

    Saindhav update: సైంధవ్ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్  వెంకటేష్
    లియో మూవీ: కాలినడకన వేంకటేశ్వరస్వామిని దర్శనం చేసుకున్న లోకేష్ కనగరాజ్ టీమ్  సినిమా
    ఆస్కార్ లైబ్రరీలో చోటు దక్కించుకున్న ది వ్యాక్సిన్ వార్ స్క్రిప్ట్  సినిమా
    భగవంత్ కేసరి ప్రమోషన్స్: ఈ తరం హీరోయిన్లకు శ్రీలీల ఆదర్శం.. కాజల్ అగర్వాల్  భగవంత్ కేసరి

    సినిమా

    సైంధవ్ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఫిక్స్  సైంధవ్
    కండలు పెరిగేలా మహేష్ బాబు జిమ్ వర్కౌట్లు.. రాజమౌళి సినిమా కోసమేనా అంటూ నెటిజన్ల ప్రశ్నలు  మహేష్ బాబు
    National Cinema Day: మూవీ లవర్స్‌కి బంపర్ ఆఫర్.. రూ.99కే మల్టీప్లెక్స్‌లో సినిమా సినిమా రిలీజ్
    Happy Birthday Pooja Hegde: మొదట్లో వరుస ఫ్లాపులు, ఆపై స్టార్ స్టేటస్.. బుట్టబొమ్మ సినీ ప్రయాణం ఆసక్తికరం  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025