NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Prince Harry And Meghan Markle? ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే పెరుగుతున్న అంతరం.. లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ
    తదుపరి వార్తా కథనం
    Prince Harry And Meghan Markle? ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే పెరుగుతున్న అంతరం.. లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ
    లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ

    Prince Harry And Meghan Markle? ప్రిన్స్ హ్యారీ, మేఘన్ మార్క్లే పెరుగుతున్న అంతరం.. లండన్ వెళ్లిపోయే ఆలోచనలో హ్యారీ

    వ్రాసిన వారు Stalin
    Jul 08, 2024
    03:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రిన్స్ హ్యారీ , ఆయన భార్య మేఘన్ మార్క్లే మధ్య అంతా బాగాలేదు. ది మిర్రర్ నివేదిక ప్రకారం, ఇద్దరి మధ్య "పెరుగుతున్న విభేదాలు బలంగా కనిపిస్తున్నాయి.

    ఈ పరిణమాలు ఎటువైపు దారితీస్తాయో తెలియడం లేదని మీడియా కోడై కూస్తుంది.

    వివరాలు 

    మేఘన్ లో పెరుగుతున్న ఆందోళన 

    డచెస్ ఆఫ్ సస్సెక్స్ తన జీవితం"ఆమె అనుకున్న దిశలో వెళ్ళడం లేదని"ఎక్కువగా ఆందోళన చెందుతోందని వార్తలు వచ్చాయి.

    రాయల్ రచయిత ,నిపుణుడు టామ్ క్విన్ న్యూస్ పోర్టల్‌తో మాట్లాడారు.మేఘన్ పెరుగుతున్న ఆందోళనకు నిదర్శనగా వారిద్దరి మధ్య విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    ఆమె జీవితం తాను అనుకున్న దిశలో సాగడం లేదని చెప్పారు.మేఘన్ మార్కెల్ మీడియాలో కనపడటానికి ఇష్టపడతారు .

    ఆమె,ప్రిన్స్ హ్యారీ ఇకపై అమెరికన్ ప్రజలకు పెద్దగా ఆసక్తి చూపడం లేదని సర్వేలు సూచిస్తున్నాయి.

    2020లో కాలిఫోర్నియాలోని మాంటెసిటోకు వెళ్లిన డ్యూక్ ,డచెస్‌లను మొదట్లో స్వాగతించారు.

    హాలీవుడ్‌లో చాలా మంది స్నేహితులను సంపాదించుకున్నారని ఇటీవలి కధనాల తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది.

    అయినప్పటికీ, వారి ప్రజాదరణ తగ్గుముఖం పట్టిందని సర్వేలు చూపిస్తున్నాయి.

    వివరాలు 

    మేఘనా మార్క్లే బ్రాండ్ రివేరా ఆర్చర్డ్ కు ఆదరణ అంతంత మాత్రమే 

    మేఘనా మార్క్లే బ్రాండ్ అమెరికా రివేరా ఆర్చర్డ్ గురించి ..రాయల్ రచయిత క్విన్ మాట్లాడారు.

    మేఘన్ కొత్త ఇంటర్నెట్ బ్రాండ్,అమెరికా రివేరా ఆర్చర్డ్ జామ్ మొదట్లో మంచి ప్రాచుర్యం సంపాదించింది.

    బ్రాండ్ ప్రారంభించినప్పుడు మేఘన్ కన్నీళ్లు పెట్టుకుంది .అయితే ఆమె కొత్త జామ్ ఖరీదైనది, ఏమీ గొప్పగా లేదని నెటిజన్లు ఎద్దేవా చేశారు.

    అమెరికన్ రివేరా ఆర్చర్డ్‌ను మేఘన్ మార్క్లే మార్చిలో ప్రారంభించారు.ఈ విభేదాలను తట్టుకోలేని ప్రిన్స్ హ్యారీ లండన్ వెళ్లిపోయే ఆలోచనలో వున్నట్లు కధనాలు వస్తున్నాయి.

    మేఘన్ తో బాగా విసిగి వేశారానని వ్యాఖ్యానించినట్లు అంతర్జాతీయ మీడియా చెపుతోంది.

    తమపై తప్పుడు కధనాలు రాస్తున్నారంటూ , గతంలో హ్యారీ & మేఘన్ టాబ్లాయిడ్ ప్రెస్‌తో యుద్ధానికి దిగిన సంగతి విదితమే .

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హాలీవుడ్

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    హాలీవుడ్

    డిప్రెషన్ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న ఆస్కార్ నామినేటెడ్ సింగర్ కోకో లీ  సినిమా
    ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ ఎఫెక్ట్: సమ్మె బాట పట్టిన హాలీవుడ్ రచయితలు, నటీనటులు  సినిమా
    హాలీవుడ్ సమ్మెకు ప్రియాంక చోప్రా సంఘీభావం; నెటిజన్ల ప్రశంసలు అమెరికా
    హాలీవుడ్ నుండి టాలీవుడ్ దాకా: ఈవారం థియేటర్లలో రిలీజయ్యే సినిమాల లిస్టు  సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025