NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత 
    తదుపరి వార్తా కథనం
    సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత 
    ఐస్ బాత్ చేస్తున్న సమంత

    సిటడెల్ షూటింగ్ కష్టాలు: మంచుగడ్డల్లో టార్చర్ అనుభవిస్తున్న సమంత 

    వ్రాసిన వారు Sriram Pranateja
    May 03, 2023
    10:48 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రస్తుతం సిటడెల్ ఇండియన్ వెర్షన్ షూటింగ్ లో జోరు మీద పాల్గొంటుంది సమంత. వరుణ్ ధావన్ హీరోగా కనిపించే ఈ సిరీస్ ను, ది ఫ్యామిలీ మ్యాన్ ఫేమ్ రాజ్, డీకే డైరెక్ట్ చేస్తున్నారు.

    సిటడెల్ సిరీస్ లో యాక్షన్ సీన్లు ఎక్కువగా ఉన్నాయని, ఆ సీన్లలో నటించడం చాలా ఉత్సాహంగా ఉందని గతంలో సమంత చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే.

    అంతేకాదు, యాక్షన్ సీన్లలో చేయడం వల్ల సమంత చేతులకు తగిలిన గాయాలు కూడా అయ్యాయి. వాటి తాలూకు ఫోటోలను సోషల్ అకౌంట్ లో పంచుకున్న సమంత, గాయం మిగిల్చిన జ్ఞాపకాలు అంటూ కామెంట్ పెట్టింది.

    తాజాగా మరోసారి యాక్షన్ సీన్లలో పాల్గొన్న సమంత, మరో పోస్టును పెట్టింది.

    Details

    అలసట నుండి ఉపశమనం కోసం ఐస్ బాత్ 

    యాక్షన్ సీన్లలో పాల్గొనడం వల్ల కలిగే అలసట నుండి ఉపశమనం పొందడం కోసం ఐస్ బాత్ చేస్తోంది సమంత.

    ఐసుగడ్డల్లో మునిగిన ఫోటోలను ఇన్స్ టాలో షేర్ చేసింది సమంత. ఈ ఫోటోకు ఒక క్యాషన్ ని కూడా జోడించింది.

    ఐసుగడ్డల్లో స్నానం చేయడం టార్చర్ అని ఆమె అంది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

    ఇటీవల థియేటర్లలో రిలీజైన సమంత నటించిన శాకుంతలం చిత్రానికి ప్రేక్షకుల నుండి నెగెటివ్ టాక్ వచ్చింది. సమంత కెరీర్లో అత్యంత ఫెయిల్యూర్ గా నిలిచింది ఈ చిత్రం.

    ఇకపోతే ఇటు సిటడెల్ షూటింగ్ లో పాల్గొంటున్న సమంత, విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఖుషి సినిమాలో హీరోయిన్ గా చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    సమంత
    తెలుగు సినిమా

    తాజా

    Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో ఎన్‌కౌంటర్ .. ఇద్దరు మావోయిస్టులు హతం ఛత్తీస్‌గఢ్
    Pawan Kalyan: పవన్‌కళ్యాణ్‌తో అర్జున్ దాస్‌.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్! పవన్ కళ్యాణ్
    APSRTC: ఏపీఎస్‌ఆర్టీసీకి మరో 600 విద్యుత్తు బస్సులు ఏపీఎస్ఆర్టీసీ
    Amaravati: అమరావతిలో గూగుల్‌ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు.. 143 ఎకరాల భూమి కేటాయించనున్న ప్రభుత్వం  అమరావతి

    సమంత

    ప్రేమ కథా చిత్రాల స్పెషలిస్ట్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు సినిమా
    సిటాడెల్: ప్రియాంక చోప్రా నటించిన సిరీస్ ప్రీమియర్ కు బాలీవుడ్ నటుడితో పాటు సమంత హాజరు ఓటిటి
    వైరల్ అవుతున్న సమంత టెన్త్ క్లాస్ మార్కుల రిపోర్ట్: మ్యాథ్స్ లో 100/100  తెలుగు సినిమా
    సమంత ఇంగ్లీష్ యాసపై భగ్గుమంటున్న సోషల్ మీడియా : ఇండియన్ యాక్టర్స్ ఇలా ఎందుకు చేస్తారంటూ ప్రశ్నలు తెలుగు సినిమా

    తెలుగు సినిమా

    మ్యూజిక్ స్కూల్ ట్రైలర్: పిల్లల కలలను పట్టించుకోవాలని చెప్పే కథ  ట్రైలర్ టాక్
    ఆర్ఆర్ఆర్ హిందీ రీమేక్: ఆలియా పాత్రలో క్రితిసనన్ అంటున్న ఏఐ  రాజమౌళి
    విరూపాక్ష కలెక్షన్లు: సాయి ధరమ్ తేజ్ కెరీర్లోనే అత్యధికం  సాయి ధరమ్ తేజ్
    పొన్నియన్ సెల్వన్ 2: మణిరత్నం పాదాలను తాకిన ప్రపంచ సుందరి ఐశ్వర్యా రాయ్  సినిమా రిలీజ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025