NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా? 
    తదుపరి వార్తా కథనం
    కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా? 
    కిస్మత్ ఫస్ట్ లుక్ పోస్టర్

    కిస్మత్ ఫస్ట్ లుక్: సత్యదేవ్ విడుదల చేసిన కొత్త పోస్టర్ చూసారా? 

    వ్రాసిన వారు Sriram Pranateja
    Oct 09, 2023
    12:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అభినవ్ గొమఠం, నరేష్ అగస్త్య, అవసరాల శ్రీనివాస్, విశ్వదేవ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం కిస్మత్.

    రియా సుమన్ హీరోయిన్ గా కనిపిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనాథ్ బాదినేని డైరెక్ట్ చేస్తున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న కిస్మత్ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ని హీరో సత్యదేవ్ విడుదల చేశారు.

    కరెన్సీ నోట్ల నేపథ్యంలో కిస్మత్ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతానికి ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

    కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ, అథీరా ప్రొడక్షన్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నిర్మాతగా రాజు వ్యవహరిస్తున్నారు.

    సిహెచ్ భాను ప్రసాద్ రెడ్డి సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంగీతాన్ని మార్క్ కే రాబిన్ అందిస్తున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సత్యదేవ్ ట్వీట్ 

    Glad and super Happy to launch the first look of this unique Buddy comedy #Kismat

    All the very best to my dear friends @NareshAgastya @AbhinavGomatam @Sri_Avasarala #viswadev Looks like you all have nailed it.#ComradeFilmFactory #AtheeraProductions #Raju #SrinathBadineni… pic.twitter.com/p7aFYlpMd4

    — Satya Dev (@ActorSatyaDev) October 9, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఫస్ట్ లుక్
    తెలుగు సినిమా
    సినిమా

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    ఫస్ట్ లుక్

    టైగర్ నాగేశ్వర్ రావు పాన్ ఇండియా ప్లాన్: ఐదుగురు స్టార్స్ వచ్చేస్తున్నారు  తెలుగు సినిమా
    టైగర్ నాగేశ్వర్ రావు ఫస్ట్ లుక్: టైగర్ జోన్ ని పరిచయం చేసిన వెంకటేష్  రవితేజ
    పెదకాపు-1 ఫస్ట్ లుక్: ఆసక్తి రేపుతున్న సామాన్యుడి సంతకం  తెలుగు సినిమా
    అర్థమయ్యిందా అరుణ్ కుమార్ పేరుతో ఆహాలో కొత్త సిరీస్ మొదలు; ఫస్ట్ లుక్ రిలీజ్  ఓటిటి

    తెలుగు సినిమా

    అఫీషియల్; దిల్ రాజు బ్యానర్ నుండి కొత్త సినిమా ప్రకటన, హీరో ఎవరంటే?  దిల్ రాజు
    కన్నప్ప: 600మంది యూనిట్ తో న్యూజిలాండ్ బయలు దేరిన మంచు విష్ణు  సినిమా
    Happy Birthday Puri Jagannath: తెలుగు సినిమా హీరోకు ఆటిట్యూడ్ నేర్పిన దర్శకుడు  సినిమా
    స్కంద ట్విట్టర్ రివ్యూ: రామ్ పోతినేని మాస్ అవతార్ ప్రేక్షకులను ఆకట్టుకుందా?  ట్విట్టర్ రివ్యూ

    సినిమా

    యానిమల్ టీజర్: సందీప్ రెడ్డి వంగా స్టయిల్ లో తండ్రీ కొడుకుల అనుబంధం  యానిమల్
    చంద్రముఖి 2 ట్విట్టర్ రివ్యూ: చంద్రముఖి సీక్వెల్ ప్రేక్షకులను మెప్పించిందా?  చంద్రముఖి 2
    అల్లు అర్జున్ కొత్త పోస్టర్ వచ్చేసింది: క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఐకాన్ స్టార్ కొత్త సినిమా?  అల్లు అర్జున్
    చిత్తా: తన కొత్త సినిమా ప్రీమియర్ వసూళ్ళను ఛారిటీకి అందించిన హీరో సిద్ధార్థ్  తెలుగు సినిమా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025