NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..
    తదుపరి వార్తా కథనం
    Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..
    కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం

    Sekhar Master : కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట తీవ్ర విషాదం..

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 01, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఇంట పెను విషాదం నెలకొంది. ఆయన తమ్ముడు మృతి చెందడంతో ఆయన కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

    ఈ విషయాన్ని శేఖర్ మాస్టర్ తన ఇన్ స్టా హ్యాండిల్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ లోనే శేఖర్ మాస్టర్ వదిన కూడా చనిపోయారు.

    ఈ నేపథ్యంలో ప్రముఖ యాంకర్ అనసూయ కూడా తన సంతాపాన్ని తెలియజేసింది.

    నిన్ను మిస్ అవుతున్నాం సుధా.. ఎక్కడికెళ్లినా నువ్వు గుర్తొస్తున్నావ్ అంటూ శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యాడు.

    Details

    మిస్ యూ రా తమ్ముడు

    నువ్వు చనిపోయావనే చేదు విషయాన్ని నేను తీసుకోలేకపోతున్నాను. నువ్వు ఎప్పటికి మాతోనే ఉంటావ్. మిస్ యు రా తమ్ముడు అంటూ శేఖర్ మాస్టర్ పోస్టు చేశాడు.

    ఢీ షో తో కొరియోగ్రాఫర్ గా పేరు తెచ్చుకొని చాలా మంది టాలీవుడ్ స్టార్స్ తో కలిసి పని చేశాడు.

    ప్రస్తుతం ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాప్ డ్యాన్స్ మాస్టర్ గా శేఖర్ మాస్టర్ కొనసాగుతుండడం విశేషం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    టాలీవుడ్
    సినిమా

    తాజా

    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా
    Pawan Kalyan: 'హరిహర వీరమల్లు' ప్రెస్ మీట్‌కు డేట్ ఫిక్స్.. మేకర్స్ ట్వీట్‌తో హైప్‌! హరిహర వీరమల్లు

    టాలీవుడ్

    14 Years Of Samantha: కథానాయికగా పధ్నాలుగేళ్లు పూర్తి చేసుకున్న సమంత.. అభినందనలు తెలిపిన నయనతార  సమంత
    Krish : డ్రగ్స్ పార్టీలో టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్.. నిర్ధారించిన పోలీసులు  సినిమా
    Sree Vishnu: హీరో శ్రీవిష్ణు- దర్శకుడు హసిత్ గోలి కాంబోలో సినిమా.. రేపు రివీల్ కానున్న టైటిల్  సినిమా
    Radisson drugs case: డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు పరారీ, 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ  సినిమా

    సినిమా

    Niksen: ఒత్తిడిని మాయం చేసే డచ్ జీవనశైలి నిక్సెన్...పదండి రిలాక్స్​ అవుదాం మరి ఒత్తిడి
    Gopichand Viswam: సోషల్ మీడియాలో ట్రెండింగ్​ లో 'విశ్వం'... దమ్ము చూపిస్తున్న మాచోస్టార్ గోపీచంద్ గోపీచంద్
    Jailer-Rajinikanth-cinema: జైలర్ కు సీక్వెల్ గా హుకుం...రజనీకాంత్, నెల్సన్ కాంబో ఇక రచ్చ రచ్చే రజనీకాంత్
    upcoming movies: ఈ వారం థియేటర్లలో, ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమాల లిస్టు  ఓటిటి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025