NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / సినిమా వార్తలు / KA Movie: 'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!
    తదుపరి వార్తా కథనం
    KA Movie: 'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!
    'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!

    KA Movie: 'క' సినిమా కలెక్షన్లలో సంచలనం.. తొలి రోజే రూ. 6.18 కోట్లు!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 01, 2024
    11:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కిరణ్ అబ్బవరం తన క్రియాత్మక ప్రతిభతో సూపర్ హిట్‌ కొట్టాడు.

    తాజాగా విడుదలైన 'క' సినిమా విమర్శకుల ప్రశంసలు పొందుతోంది. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ, అదే రోజున మరో మూడు చిత్రాలతో పోటీపడింది.

    కానీ తొలి రోజే 'క' సినిమాకు అద్బుతమైన స్పందన వచ్చింది. 'క' సినిమాకు మొదటి రోజు రూ. 6.18 కోట్లు గ్రాస్ సాధించడం విశేషం.

    కిరణ్ అబ్బవరం గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమా ఆడియన్స్ నుండి మంచి స్పందనతో పాటు అధిక వసూళ్లు సాధించింది.

    Details

    తొలి రోజేే అద్భుత కలెక్షన్లు

    తొలి రోజునే రూ. 6 కోట్ల మార్క్‌ను దాటడం, వీకెండ్ ముగిసే సమయానికి బ్రేక్ ఈవెన్ చేరుకొని లాభాలు అందించేందుకు దోహదం చేస్తుందని అంచనా వేస్తున్నారు.

    ఈ మిస్టిక్ థ్రిల్లర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన 'క' సినిమాలో కిరణ్ అబ్బవరం, నయన్ సారి, తన్వి రామ్ ప్రధాన పాత్రలు పోషించారు.

    క్లైమాక్స్ 20 నిమిషాల పాటు ఎవరూ ఊహించని రీతిలో సాగడం, ఈ మూవీకి ఎంతో ప్రయోజనం ఇచ్చాయని చెప్పవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కిరణ్ అబ్బవరం
    సినిమా

    తాజా

    Agroterrorism Weapon: చైనా ల్యాబ్‌లో డేంజర్‌ ఫంగస్‌ సృష్టి? అమెరికాలో ఇద్దరు శాస్త్రవేత్తల అరెస్ట్‌.. అమెరికా
    Gold Rate: తెలుగు రాష్ట్రాల్లో పసిడి పరుగులు.. రూ. 99 వేలకి చేరువ! బంగారం
    Pakistan: భారత కార్యక్రమాలకు పాకిస్థాన్ అభ్యంతరం.. సున్నితంగా తిరస్కరించిన మలేషియా మలేషియా
    Ukraine-Russia: ఏప్రిల్ 2026 నాటికి ఉక్రెయిన్‌కు 100,000 డ్రోన్‌లు: బ్రిటన్  బ్రిటన్

    కిరణ్ అబ్బవరం

    'రూల్స్ రంజన్' నుంచి అప్డేట్.. రేపు 'ఎందుకురా బాబు' సాంగ్ రిలీజ్ రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్ ట్రైలర్: కామెడీతో చక్కిలిగింతలు పెట్టడానికి వస్తున్న కిరణ్ అబ్బవరం  ట్రైలర్ టాక్
    రూల్స్ రంజన్ సినిమా విడుదల వాయిదా.. కొత్త డేట్ ప్రకటించిన మేకర్స్  రూల్స్ రంజన్
    రూల్స్ రంజన్: దేఖో ముంబై పాటను లాంచ్ చేసిన మాస్ మహారాజా రవితేజ  రూల్స్ రంజన్

    సినిమా

    Rajinikanth: రజనీకాంత్ ఆరోగ్యంపై డాక్టర్లు కీలక ప్రకటన  రజనీకాంత్
    Prakash Raj: 'మతాన్ని రాజకీయాల్లోకి తీసుకురావడం తప్పు'.. ప్రకాష్ రాజ్ సంచలన ట్వీట్ టాలీవుడ్
    John Amos: హాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. ప్రముఖ నటుడు జాన్ అమోస్ కన్నుమూత  హాలీవుడ్
    Vettaiyan Trailer: రజనీకాంత్‌ 'వేట్టయన్‌' ట్రైలర్‌ రిలీజ్.. అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం! రజనీకాంత్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025